PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd4451782-cdd7-4e0d-9d21-61d7f9b369ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd4451782-cdd7-4e0d-9d21-61d7f9b369ac-415x250-IndiaHerald.jpgపల్లె సీమల్లో సందడి ఒక్క లెక్కన ఉంది. దాదాపు ఏడేళ్ళ తరువాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కోసం అంతా ఎదురుచూశారు. ఇపుడు ఆ రోజు రానే వచ్చింది. దాంతో ఆశావహులు అంతా పోటీకి తయారు అయిపోయారు. ప్రధాన పార్టీలు తమ మద్దతు ప్రకటించకుండానే ఎవరికి వారే తామే పోటీ చేస్తున్నాట్లుగా ప్రకటించుకోవడంతో పంచాయతీ సమరం ఒక రేంజిలో సాగుతోంది. jagan-nimmagadda-elections;view;adinarayanareddy;anakapalle;telugu;vishakapatnam;panchayati;tdp;ycp;partyజగడ్డ : విశాఖలో హోరా హోరీ...?జగడ్డ : విశాఖలో హోరా హోరీ...?jagan-nimmagadda-elections;view;adinarayanareddy;anakapalle;telugu;vishakapatnam;panchayati;tdp;ycp;partySat, 30 Jan 2021 10:30:00 GMTపంచాయతీ ఎన్నికల కోసం అంతా ఎదురుచూశారు. ఇపుడు ఆ రోజు రానే వచ్చింది. దాంతో ఆశావహులు అంతా పోటీకి తయారు అయిపోయారు. ప్రధాన పార్టీలు తమ మద్దతు ప్రకటించకుండానే ఎవరికి వారే తామే పోటీ చేస్తున్నాట్లుగా ప్రకటించుకోవడంతో పంచాయతీ సమరం ఒక రేంజిలో సాగుతోంది.

విశాఖ జిల్లాలో ఆది నుంచి టీడీపీకి గట్టి పట్టు ఉంది. దాంతో పంచాయతీ పోరుకు ఆ పార్టీ నేతలు ఎక్కడ చూసినా కూడా  సై అంటున్నారు. విశాఖ జిల్లాలో ఎక్కడా ఏ విధమైన  ఏకగ్రీవాలు ఇప్పటిదాకా లేకపోవడం విశేషం. రూరల్ జిల్లాలో బలమైన టీడీపీ నేతలు ఉన్నారు. వారంతా బలపరచడంతో సర్పంచు అభ్య‌ర్ధులు ధీమాగా నామినేషన్లు వేస్తున్నారు. తామే గెలుస్తామని కూడా గట్టిగా ప్రకటిస్తున్నారు.

తొలి దశలో అనకాపల్లి డివిజన్ లోని 12 మండలాల్లో పెద్ద ఎత్తున  నామినేషన్లు పడ్డాయి.  మొత్తం 340 గ్రామాలకు గానూ మొదటి రోజే  సర్పంచ్  పదవుల కోసం పోటీ చేసేందుకు 194 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వార్డు మెంబర్ పదవుల కోసం 360 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  ఇది మంచి నంబర్ అని అంటున్నారు.

ఇంకా నామినేషన్లు దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం ఉన్నందువల్ల పూర్తిగా అన్ని పంచాయతీల్లో కూడా నామినేషన్లు పడతాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకులు దగ్గర ఉండి మరీ తమ మద్దతు దారుల చేత నామినేషన్లు వేయిస్తున్నారు. ఇక ఎన్నికల వ్యూహాలను కూడా రూపొందించడంతో కూడా అటు అధికార వైసీపీ ఇటు తెలుగుదేశం రెండూ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. గెలుపు ఎవరిదో చెప్పలేనంత ఉత్కంఠ  పల్లెలలో ఉంది. దాంతో ఈసారి హోరా హోరీ పోరు తప్పదని అంటున్నారు. ఇక అధికార పార్టీ పట్ల వ్యతిరేకతే తమకు పదింతలు బలమని టీడీపీ నేతలు అంటున్నారు.






కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?

కాపు వేద‌న‌: ఆ ఏపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు కాపులు అంద‌రూ ఒక్క‌ట‌య్యారే ?

చిరంజీవి రాజకీయ భవిష్యత్ పై అచ్యుతశాస్త్రి భవిష్య వాణి !

క‌రోనాతో శృంగారానికి ఇంత లింక్ ఉందా... ఈ భ‌యంక‌ర నిజాలు న‌మ్మాల్సిందే ?

జ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>