EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan11311d10-cfd6-4c5b-b9b0-d4e1c7169905-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan11311d10-cfd6-4c5b-b9b0-d4e1c7169905-415x250-IndiaHerald.jpgజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్దిరోజులుగా రాజ‌కీయాల్లో చాలా ఆక్టివ్ అవుతున్నారు. పార్ట్‌టైం పొలిటిష‌న్ అన్న అప‌వాదును పొగొట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలో కీల‌క ప‌రిణామ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిస్పందిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. తాజాగా తుని ఘ‌ట‌న‌లో కాపుల‌పై పెట్టిన కేసుల‌ను ఎన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వ‌ర్గంపై ప్ర‌భుత్వాలు చేస్తూ వ‌స్తున్న నిర్లక్ష్యాన్ని, వివ‌క్ష‌త‌ను ప‌వ‌న్ దునుమాడారు. తాను ఒక కులానికి ప్ర‌తినిధి కాద‌ని చpavan;pawan;kalyan;andhra pradesh;janasena;rbi;government;population;janasena party;tuni;partyకాపు ఉద్య‌మాన్ని ప‌వ‌న్ ర‌గిలిస్తున్నారా..? ఆ వ్యాఖ్య‌ల‌కు అర్థం అదేనా..?కాపు ఉద్య‌మాన్ని ప‌వ‌న్ ర‌గిలిస్తున్నారా..? ఆ వ్యాఖ్య‌ల‌కు అర్థం అదేనా..?pavan;pawan;kalyan;andhra pradesh;janasena;rbi;government;population;janasena party;tuni;partySat, 30 Jan 2021 08:00:00 GMTతుని ఘ‌ట‌న‌లో కాపుల‌పై పెట్టిన కేసుల‌ను ఎన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వ‌ర్గంపై ప్ర‌భుత్వాలు చేస్తూ వ‌స్తున్న నిర్లక్ష్యాన్ని, వివ‌క్ష‌త‌ను ప‌వ‌న్ దునుమాడారు. తాను ఒక కులానికి ప్ర‌తినిధి కాద‌ని చెప్పుకుంటూనే కాపుల త‌రుపున పోరాడ‌టానికి ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న రీతిలో మాట్లాడారు. జ‌న‌సేన‌ కాపు ఉద్య‌మానికి  అనుకూలంగా స్టాండ్ తీసుకుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అదే జ‌రిగితే పార్టీకి మంచి లాభం చేకూరిన‌ట్ల‌వుతుంద‌ని, సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న సామాజిక స‌మ‌స్య‌తో జ‌నంలో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని పార్టీ వ‌ర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.


 తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్ర‌వారం కాపు సంక్షేమంపైన ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో హోం శాఖామంత్రిగా పనిచేసిన హరిరామ జోగయ్యతో కాపు ప్రతినిధులతో భేటీ అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడారు.  కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్ది ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని అన్నారు. బ్రిటీష్ కాలంలోనూ.. ఎప్పుడూ కూడా సంఖ్యా బలాన్ని బట్టి, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన కాపులు.. యాచించే స్థాయికి చేరుకున్నారని, శాసించేస్థాయిలో ఉన్న కాపులను విభజించి పాలిస్తూ.. యాచించే పరిస్థితికి తెచ్చారని అన్నారు


ఈ సంధర్భంగా 1895నుంచి కులాలవారీగా లెక్కింపు ప్రారంభించినప్పుడు.. కాపులను వెనుకబడిన కులాలుగా పరిగణించడం జరిగిందని, కాపుల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇప్పుడు కూడా.. కాపులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు.అయితే తాను ఓ కులానికి ప్రతినిధి కాదని, అందరివాడినని అన్నారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని చెప్పారు.




అన్నా హజారే యూ టర్న్!

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>