MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf2eed18b-7e23-421b-b9b2-817fcf56f89c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf2eed18b-7e23-421b-b9b2-817fcf56f89c-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ ఇమేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది.. అయితే అంత ఇమేజ్ ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ని ఎప్పటికీ మర్చిపోడు..అప్పుడెప్పుడో 16 ఏళ్ల కింద ఓ దర్శకుడు తనకు ఇచ్చిన విజయాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్నాడు మన ప్రభాస్. ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడే శోభన్.. ఆ సినిమా వర్షం. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ బిగెస్ట్ prabhas;prabhas;krishnam raju;santhosh;santosh sobhan;varsha;cinema;bahubali;hero;darling;santhossh jagarlapudi;eshwar;varsham;raghavendraచనిపోయిన తన దర్శకుడి కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలిస్తే కచ్చితంగా మన బాహుబలికి సలాం కొడతారు..!!చనిపోయిన తన దర్శకుడి కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలిస్తే కచ్చితంగా మన బాహుబలికి సలాం కొడతారు..!!prabhas;prabhas;krishnam raju;santhosh;santosh sobhan;varsha;cinema;bahubali;hero;darling;santhossh jagarlapudi;eshwar;varsham;raghavendraSat, 30 Jan 2021 16:00:00 GMTబాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ ఇమేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది.. అయితే అంత ఇమేజ్ ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ని ఎప్పటికీ మర్చిపోడు..అప్పుడెప్పుడో 16 ఏళ్ల కింద ఓ దర్శకుడు తనకు ఇచ్చిన విజయాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్నాడు మన ప్రభాస్. ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు తన కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ దర్శకుడే శోభన్.. ఆ సినిమా వర్షం. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ బిగెస్ట్ బ్లాక్‌బస్టర్ వర్షం. 2004 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.

 ప్రభాస్ మార్కెట్‌ను పదింతలు పెంచేసింది. అప్పటికి ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి వర్షంతోనే స్టార్ అయ్యాడు ప్రభాస్. ఈ సినిమా హిట్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ హీరో.ఇదిలా ఉంటే ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా గుర్తింపు కోసం తంటాలు పడుతున్నాడు. శోభన్ చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ శోభన్ కెరీర్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. తన సొంత బ్యానర్ యువీ క్రియేషన్స్‌లో సంతోష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు.

 సంతోష్ శోభన్ ఇప్పటికే 'తాను-నేను' , 'పేపర్ బాయ్' సినిమాల్లో హీరోగా నటించాడు.ఆ సినిమాలు అంతగా ఆడలేదు. కానీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఇప్పుడు హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. అప్పుడు శోభన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని ఇప్పుడు అతడి కొడుకు బాధ్యత తీసుకున్నాడు ప్రభాస్..దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తమ హీరోని పొగుడుతూ ఆకాశానికి ఎతెస్తున్నారు...ఎంతైనా మన ప్రభాస్ చేసిన ఈ మంచిపనికి ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే...!!


అరడజను సినిమా తేదీలు వచ్చేశాయి..

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>