PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsddf1c36f-1a08-443e-b162-a11208bba113-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsddf1c36f-1a08-443e-b162-a11208bba113-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటీ అనేది చూస్తే ఆ పార్టీ పూర్తిగా నాశనం అయింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో కూడా మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. పదవులు ఉన్న వాళ్ళు మినహా ఎవరూ కూడా బయటకు రావడం లేదనే చెప్పాలి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ ఆంధ్రరత్నభవన్ కు చేరుకున్న తెలంగాణా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారిగా విజయvijayawada;vijayawada;andhra pradesh;congress;mla;tdp;ycp;jagga reddy;partyఏపీలో తెలంగాణా ఎమ్మెల్యే... బెజవాడలో కీలక వ్యాఖ్యలుఏపీలో తెలంగాణా ఎమ్మెల్యే... బెజవాడలో కీలక వ్యాఖ్యలుvijayawada;vijayawada;andhra pradesh;congress;mla;tdp;ycp;jagga reddy;partySat, 30 Jan 2021 13:29:52 GMTఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటీ అనేది చూస్తే ఆ పార్టీ పూర్తిగా నాశనం అయింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాతో కూడా మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. పదవులు ఉన్న వాళ్ళు మినహా ఎవరూ కూడా బయటకు రావడం లేదనే చెప్పాలి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ ఆంధ్రరత్నభవన్ కు చేరుకున్న తెలంగాణా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారిగా విజయవాడ పార్టీ కార్యాలయానికి వచ్చాను అని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో  వైఎస్ హయాంలో సమానంగా‌నే పరిపాలన జరిగింది  అని ఆయన వెల్లడించారు. మూడు ప్రాంతాలను సమానంగా  అభివ్రుద్ధి చేశారు అని ఆయన గుర్తు చేసారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి సారి టిడిపి.. రెండవ సారి వైసిపి అధికారంలోకి వచ్చాయంటే   కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఈ ప్రాంతం వారు, విడిపోవాలని ఆ ప్రాంతం వారు కోరుకున్న మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేసారు.

రాష్డ్రం కలిసి ఉండాలి అనే తాను ‌మొదటి నుంచి కోరుకున్నా అని జగ్గారెడ్డి వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపి లో కాంగ్రెస్ పార్టీపైన కోపం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎపి కి నష్టం చేయలేదు  అని ఆయన స్పష్టం చేసారు. ఏపీలో మళ్ళి కాంగ్రెస్ రావడం వలనే‌ మంచి జరుగుతుంది  అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని కులాలను, మతాలను కలుపుకొని పోయేది కాంగ్రెస్ పార్టీనే  అని ఆయన వివరించారు. కాంగ్రెస్  కు మరొకసారి ఎపి లో అవకాశం ఇవ్వాలను కోరుతున్నా అని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు.


గబ్బా హీరో రిషబ్ పంత్ కి కీలక బాధ్యతలు.. ఫాన్స్ హ్యాపీ..?

జగడ్డ : వైఎస్సార్ ని ఆకాశానికెత్తేసిన నిమ్మగడ్డ ?

జగడ్డ: వారెవా.. వైఎస్‌తో నిమ్మగడ్డ అనుబంధం మీకు తెలుసా...?

పుష్ప సినిమా పై అభిమానుల కొత్త డిమాండ్..

కాపు వేద‌న‌: శాసించే కాపులు... యాచించే స్థాయిలోనా ?

అల్లు వారి రామాయణం... అదే టార్గెట్...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..జగనోరి బొమ్మ ఉంటే భయమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>