Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా అన్ని దేశాలను వణికిస్తూనే ఉంది. అగ్రరాజ్యాలలో అయితే విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ ఎంతో మంది ఉసురు పోసుకుంటుంది. ఇక ఎంతో మందికి తమ ప్రియమైన వారిని దూరం చేసి కుటుంబాల్లో ఎన్నటికీ తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా వైరస్. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై మాత్రం ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా తీవ్రస్థాయిలో ఆగchaina;satya;media;father;coronavirusచైనా మోసం.. మరో ఆధారం బయటపడింది.. డబ్ల్యుహెచ్వో ఏం చేస్తుందో..?చైనా మోసం.. మరో ఆధారం బయటపడింది.. డబ్ల్యుహెచ్వో ఏం చేస్తుందో..?chaina;satya;media;father;coronavirusSat, 30 Jan 2021 09:30:00 GMTకరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై మాత్రం ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చింది అని చైనా చెబుతున్నప్పటికీ ఊహన్ లో  ఉన్న ల్యాబ్ లో సృష్టించబడింది అన్న పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది అని తెలిసినప్పటికీ చైనా ఈ నిజాలను దాచిపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పాకి  పోయిన తర్వాత అప్పుడు మనిషి నుంచి మనిషికి పాకుతుంది అన్న నిజాన్ని బయట పెట్టింది అన్నది ప్రపంచం ఎరిగిన సత్యం. కానీ చైనా మాత్రం ఇప్పటికీ ఈ విషయాన్ని దాచాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పరిశోధనలు జరపడానికి అనుమతించడం లేదు చైనా.


 కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన కొత్తలో ప్రపంచానికి పాకిపోయేలా చేయాలి అనే ఉద్దేశంతో చైనా చేసిన వ్యవహారం మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఇటీవల చైనా దురాగతానికి సంబంధించి మరో ఆధారం బయటపడింది.. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై నిజాలు బయట పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్క విషయంలో కఠినంగా వ్యవహరించింది. చైనాలో షేంజన్  నగరానికి సంబంధించినటువంటి జంగ్ హై  అనే వ్యక్తి తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊహాన్ తీసుకురాగా ఇక్కడ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ గురించి దాచిపెట్టిన నిజాలు తెలుసుకొని బయటపెట్టేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నించగా సోషల్ మీడియా అకౌంట్ ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే తనను  ఎలాగో అధికారులు అరెస్టు చేస్తారని అంతలోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు  తన దగ్గరికి వస్తే పూర్తి వివరాలు ఆధారాలతో సహా వెల్లడిస్తాను అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి.


జగడ్డ : జగనోరి రాజ్యం.. రాజ్యాంగానికి పరాకాష్ట..!!

జ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌

జగడ్డ: కొత్త ఎన్నికల కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు ...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?

ప్ర‌కాశం టీడీపీలో ఏం జ‌రుగుతోంది.... ఒకేసారి ఇన్ని షాక్‌లా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>