PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-prashanth-kishoraa9c4510-a051-4f2f-91e1-45f136d4262b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-prashanth-kishoraa9c4510-a051-4f2f-91e1-45f136d4262b-415x250-IndiaHerald.jpgదీనిని బ‌ట్టి మ‌రో ప‌ది నెల్లోల జ‌రిగే ప్ర‌క్షాళ‌న‌లో ఎవ‌రు కేబినెట్లో ఉంటారు ? ఎవ‌రి ప‌ద‌వి ఊడుతుంది ? అన్న దానిపై వైసీపీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తే మంత్రి ప‌ద‌వి ఆశించే నేత‌ల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. ఇక తాజాగా జ‌గ‌న్‌తో మ‌రోసారి పీకే మూడు గంట‌ల పాటు భేటీ కావ‌డంతో పాటు ఓ నివేదిక ఇచ్చార‌న్న వార్త‌లు వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల ప‌నితీరుపై పీకే నివేదిక ఇచ్చిన రిపోర్టునే పీకే జ‌గ‌న్‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. jagan prashanth kishor;view;kishore;poorna;2019;minister;letter;local language;ycp;party;mantraజ‌గ‌న్ కేబినెట్లో ఈ మంత్రులంతా డ‌మ్మీలే... పీకే తేల్చేశారే...!జ‌గ‌న్ కేబినెట్లో ఈ మంత్రులంతా డ‌మ్మీలే... పీకే తేల్చేశారే...!jagan prashanth kishor;view;kishore;poorna;2019;minister;letter;local language;ycp;party;mantraSat, 30 Jan 2021 11:16:00 GMTప్ర‌స్తుతం వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త.. ప్ర‌శాంత్ కిశోర్ క‌లిశారు. 2019 ఎన్నిక‌ల‌కు యేడాదిన్న‌ర పాటు ప్ర‌శాంత్ కిషోర్ త‌న టీంతో జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు ఎంతో కృషి చేశారు. స్థానికంగా ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు జ‌గ‌న్ గెలుపు కోసం ఎంతో ప‌నిచేశాయి. పీకే కుల స్ట్రాట‌జీ చాలా వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అయ్యి జ‌గ‌న్ కు ఏకంగా 151 సీట్ల బంప‌ర్ మెజార్టీతో అధికారం క‌ట్ట‌బెట్టారు ప్ర‌జ‌లు. ఏదేమైనా జ‌గ‌న్ సీఎం కావ‌డంలో పీకే పాత్ర ఉంద‌ని అంగీక‌రించాలి.

ఇక జ‌గ‌న్ సీఎం అయిన రోజే త‌న కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది రెండున్న‌రేళ్లు మాత్ర‌మే ఉంటార‌ని... వారి స్థానంలో రెండున్న‌రేళ్ల త‌ర్వాత కొత్త వారికి అవ‌కాశం ఇస్తామ‌ని చెపుతున్నారు. దీనిని బ‌ట్టి మ‌రో ప‌ది నెల్లోల జ‌రిగే ప్ర‌క్షాళ‌న‌లో ఎవ‌రు కేబినెట్లో ఉంటారు ?  ఎవ‌రి ప‌ద‌వి ఊడుతుంది ? అన్న దానిపై వైసీపీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తే మంత్రి ప‌ద‌వి ఆశించే నేత‌ల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. ఇక తాజాగా జ‌గ‌న్‌తో మ‌రోసారి పీకే మూడు గంట‌ల పాటు భేటీ కావ‌డంతో పాటు ఓ నివేదిక ఇచ్చార‌న్న వార్త‌లు వైసీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల ప‌నితీరుపై పీకే నివేదిక ఇచ్చిన రిపోర్టునే పీకే జ‌గ‌న్‌కు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కేబినెట్లో ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో స‌గం వ‌ర‌కు మంత్రులు పూర్తి డిజాస్ట‌ర్ ప‌నితీరు క‌న‌ప‌రిచార‌ని పీకే చెప్పిన‌ట్టు స‌మాచారం. వీరి వ‌ల్ల అటు పార్టీకి.. ఇటు ప్ర‌భుత్వానికి ఎలాంటి ఉప‌యోగం లేద‌ని... వీరిని పీకేయ‌వ‌చ్చ‌ని కూడా పీకే నేరుగానే జ‌గ‌న్‌తో అన్న‌ట్టు వైసీపీలో నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రాయ‌ల‌సీమ‌లో ముగ్గురు మంత్రులు, గోదావ‌రి జిల్లాల్లో మ‌రో ముగ్గురు మంత్రుల ప‌నితీరు మ‌రీ ఘోరంగా ఉంద‌ని కూడా వీరు నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఈ నేప‌థ్యంలో త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గం విస్తర‌ణ‌లో వీరిని సంపూర్ణంగా పక్కన పెట్టేయ‌వచ్చని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు.  


నాడు టీడీపీలో కింగ్‌... నేడు ప‌ట్టించుకునే వాళ్లు లేక పార్టీకి దూరం ?

పుష్ప.. బన్ని వర్సెస్ బన్ని.. మరో హీరో ఎవరబ్బా?

ఎన్టీర్ సరసన హాట్ బ్యూటీ..!?

మే నెలను మండించే హీరోలు ..?

నిమ్మ‌గ‌డ్డ‌తో సై.. మా కొంప‌లు మునిగాయ్‌...! వైసీపీలో కొత్త‌ చ‌ర్చ‌

కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>