Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime710eb43d-2f27-4fa2-b729-2b453fcc9879-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime710eb43d-2f27-4fa2-b729-2b453fcc9879-415x250-IndiaHerald.jpgస్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ లేకపోతే దానిని లైంఘిక వేధింపుల కేసు కింద పరిగణించలేమని తేల్చి చెప్పింది బాంబే హైకోర్టు న్యాయమూర్తి.. ఇదే కాకుండా సదరు వ్యక్తి బాలిక ముందు ప్యాంట్ జిప్ విప్పితే.. దానిని కూడా లైఘింక వేధింపుల కింద పరిగణించలేమని.. అలా చేసినంత మాత్రానా అవి లైంఘిక వేధింపులు ఎలా అవుతాయి అంటూ.. ఈ మధ్యనే బాంబే హైకోర్టులో వివాదాస్పద తీర్పులు ఇచ్చింది బాంబే హైకోర్టు న్యాయమూర్తి. ఇలాంటి వివాదాస్పద తీర్పులను వెళ్లడించింది జస్టిస్ పుష్ప గనేడివాలా.. ఈమె ఇచ్చిన తీర్పు.. మైనర్ బాలికలపై జరుగుతున్న లైంcrime;women;venu;mumbai;high court;january;woman;lie;venu thottempudiవివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టువివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టుcrime;women;venu;mumbai;high court;january;woman;lie;venu thottempudiSat, 30 Jan 2021 17:50:38 GMTబాంబే హైకోర్టు న్యాయమూర్తి.. ఇదే కాకుండా సదరు వ్యక్తి  బాలిక ముందు ప్యాంట్ జిప్ విప్పితే.. దానిని కూడా లైఘింక వేధింపుల కింద పరిగణించలేమని.. అలా చేసినంత మాత్రానా అవి లైంఘిక వేధింపులు ఎలా అవుతాయి అంటూ.. ఈ మధ్యనే బాంబే హైకోర్టులో వివాదాస్పద తీర్పులు ఇచ్చింది బాంబే హైకోర్టు న్యాయమూర్తి. ఇలాంటి వివాదాస్పద తీర్పులను వెళ్లడించింది జస్టిస్ పుష్ప గనేడివాలా.. ఈమె ఇచ్చిన తీర్పు.. మైనర్ బాలికలపై జరుగుతున్న లైంఘిక వేధింపులపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టింస్తోంది. యావత్ దేశ ప్రజలంతా ఆమె తీర్పుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి ఇచ్చిన ఈ న్యాయమూర్తి తీర్పు సర్వత్రా అందరికీ అసహనాన్ని పుట్టిస్తోంది. ఒక మహిళ అయ్యి ఉండి సాటి మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేది పోయి.. దోషికి తొత్తుగా వ్యవహరించి.. అసలు తప్పే కాదని తీర్పులివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కాగా ఈలాంటి వివాదాస్పద తీర్పులు ఇచ్చిన ఈ న్యాయమూర్తి పట్ల సుప్రీంకోర్టు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాగా జస్టిస్ పుష్ప గనేడివాలా ప్రస్తుతం బాంబే హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తోంది. అయితే ఆ బెంచ్ కు  జస్టిస్ పుష్ప గనేడివాలాను శాశ్వత న్యాయమూర్తిగా ధ్రువీకరించే విషయంలో ఈ జనవరి 20 తేదీన సుప్రీంకోర్టు కొలిజియం ప్రతిపాదన చేసింది. కాగా  ఈమధ్యనే ఆమె బాలికల లైంఘిక వేధింపుల కేసులో వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో.. కొలిజియం ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. దాంతో ఆమెను  బాంబే హైకోర్టులో శాశ్వత హోదాలో ధ్రువీకరించేందుకు గతంలో చేసిన సిఫారసును వెంటనే సుప్రీంకోర్టు కొలిజియం వెనక్కి తీసుకుందట.

 అయితే ఈ మధ్యనే ఓ వ్యక్తి తన ఇంటకి 12 ఏండ్ల బాలికను తీసుకెళ్లి ఆమె ఛాతీ పై భాగాన్ని తడిమాడు. అయితే ఈ కేసులో చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కేసు కింద పరిగణించలేమని  జస్టిస్ పుష్ప గనేడివాల తీర్పు నిచ్చారు. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో కూడా ఇలాంటి వివాదాస్పద తీర్పులు ఇచ్చారు. ఐదేండ్ల బాలిక చేతులు పట్టుకోవడం.. ఆమె ముందే ప్యాంటు జిప్ విప్పడం లైంఘిక వేధింపులు కావని వెల్లడించారు. తద్వారా శిక్షపడాల్సిన నిందితుడికి శిక్షను రద్దు చేసారు.. అయితే తీవ్ర దుమారం రేపుతున్న ఈ న్యాయ మూర్తి ఇచ్చిన తీర్పులను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. సుప్రీం కొలిజియం చేసిన సిఫారసులను వెనక్కు తీసుకున్నట్టు సమాచారం.




స్టార్ తనయుడు మరో క్రేజీ కాంబో ఫిక్స్..!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుల ఉన్నత చదువులకి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేసి ఆదుకోవాలి...

చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

మిస్టర్ పర్ ఫెక్ట్ , ఆటోనగర్ సూర్య వంటి సినిమాల నుంచి నన్ను తీసేసారు: రకుల్ ప్రీతి

భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>