PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbf54fb6d-5e61-4eff-84b4-487fb98f4145-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbf54fb6d-5e61-4eff-84b4-487fb98f4145-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. పంచాయతీ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే గతంలో ఏ ఎస్‌ఈసీ తిరగనట్టు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిరగాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు రాjagan-nimmagadda-elections;kumaar;tara;tiru;godavari river;vijayawada;district;vijayanagaram;west godavari;vishakapatnam;uttarandhra;panchayati;collector;february;kakinada;election commission;eluru;vizianagaramజగడ్డ: నిమ్మగడ్డ యాత్రలు.. ఏ జిల్లాలో ఎప్పుడో తెలుసా..?జగడ్డ: నిమ్మగడ్డ యాత్రలు.. ఏ జిల్లాలో ఎప్పుడో తెలుసా..?jagan-nimmagadda-elections;kumaar;tara;tiru;godavari river;vijayawada;district;vijayanagaram;west godavari;vishakapatnam;uttarandhra;panchayati;collector;february;kakinada;election commission;eluru;vizianagaramSat, 30 Jan 2021 07:00:00 GMTపంచాయతీ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే గతంలో ఏ ఎస్‌ఈసీ తిరగనట్టు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా తిరగాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించనున్నారు.

ఆయా జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఫిబ్రవరి 1న శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి  2న విశాఖ పట్నం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటిస్తారు.

ఆయా జిల్లాల్లో కలెక్టర్, డీఐజీ,ఎస్పీ, జేసీలు,జడ్పీ సీఈవో,డీపీవో తదితర ఉన్నతాధికారులతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమీక్షించనున్నారు. ఫిబ్రవరి 1మధ్యాహ్నం  12.20 గంటలకు విజయవాడ నుంచి విశాఖ బయలుదేరనున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మధ్యాహ్నం .2.30 గంటలకు విశాఖ నుంచి శ్రీకాకుళం బయలుదేరతారు.  ఫిబ్రవరి 1న సాయంత్రం  4.30గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహిస్తారు.

అదే రోజు సాయంత్రం 5 .45 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం బయలుదేరనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆ రోజు రాత్రి   7గంటలకు విజయనగరంలో జిల్లా అధికారులతో సమీక్ష జరుపుతారు. ఆ రాత్రి  8.30గంటలకు విశాఖ బయలుదేరనున్న ఎస్ ఈసీ, రాత్రి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి 2  ఉదయం  9 గంటలకు విశాఖపట్నంలో జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహిస్తారు.   ఉదయం  10.30 గంటలకు విశాఖ నుంచి కాకినాడ బయలుదేరతారు. ఆరోజు మధ్యాహ్నం 1.30గంటలకు  కాకినాడలో తూ.గో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు నిమ్మగడ్డ.

ఆరోజు మధ్యాహ్నం 3గంటలకు కాకినాడ నుంచి ఏలూరు బయలుదేరతారు. ఫిబ్రవరి  2 రాత్రి 7గంటలకు ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష ఉంటుంది. రాత్రికి ఏలూరు నుంచి విజయవాడ బయలుదేరతారు. ఇదీ నిమ్మగడ్డ టూర్ షెడ్యూల్. 


చిన్న కారణానికే భార్య గొంతు కోసిన భర్త.. అసలేం జరిగిందంటే..?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>