MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఖిలాడీ. యువ దర్శకడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కెజిఎఫ్ సినిమాల ఫైట్స్ మాస్టర్స్ అన్బు, అరువు ద్వయం పనిచేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా పెన్ స్టూడియోస్ సమర్పణలో ఎంతో భారీ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రవితేజ కి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, దీనిని మంraviteja;khiladi;koti;ravi;gopichand;meenakshi;ram gopal varma;shruti;shruti haasan;choudary actor;devi sri prasad;ramesh varma;ravi teja;sruthi;thaman s;cinema;king;king 1;heroine;traffic police;success;yuva;kgf;arjun 1;mass;krackవార్నీ .... ఓవైపు ఆల్రెడీ ఒకటి ర్యాంప్ ఆడిస్తుంటే .... మరోవైపు ఇంకోటి రెడీ అన్నమాట ....??వార్నీ .... ఓవైపు ఆల్రెడీ ఒకటి ర్యాంప్ ఆడిస్తుంటే .... మరోవైపు ఇంకోటి రెడీ అన్నమాట ....??raviteja;khiladi;koti;ravi;gopichand;meenakshi;ram gopal varma;shruti;shruti haasan;choudary actor;devi sri prasad;ramesh varma;ravi teja;sruthi;thaman s;cinema;king;king 1;heroine;traffic police;success;yuva;kgf;arjun 1;mass;krackSat, 30 Jan 2021 21:24:42 GMTమాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఖిలాడీ. యువ దర్శకడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కెజిఎఫ్ సినిమాల ఫైట్స్ మాస్టర్స్ అన్బు, అరువు ద్వయం పనిచేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా పెన్ స్టూడియోస్ సమర్పణలో ఎంతో భారీ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో రవితేజ కి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, దీనిని మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు టాక్.

అలానే ఈ సినిమాలో ఊహించని పలు ట్విస్టులు ఉంటాయని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ మంచి సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని మే 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నేడు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే రవితేజ నటించిన క్రాక్ మూవీ రిలీజ్ అయి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోందని అంటున్నారు విశ్లేషకులు. రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అనంతరం ప్రస్తుతం ఖిలాడీ మూవీ చేస్తున్న రవితేజ, ఆ తరువాత మరొక మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. మొత్తంగా ఓవైపు ఆల్రెడీ ఒకటి ర్యాంప్ ఆడిస్తుంటే, మరోవైపు ఇంకోటి రెడీ అన్నమాట. మరి ఈ మూవీ ఎంతమేరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!!


నేను చెప్తే చేయరా...? నిమ్మగడ్డ ఫైర్

"ఎఫ్ 3" కి డిమాండ్ మాములుగా లేదుగా అంచనాలని అందుకోకపోతే అంతే సంగతులు....

జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>