PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections80da4a19-e9a5-48c2-b7fe-7108663dacb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections80da4a19-e9a5-48c2-b7fe-7108663dacb8-415x250-IndiaHerald.jpgఎన్నికలు ఒక్కసారి ప్రకటించాక అన్ని అధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోకి వస్తాయి. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ సమయంలో ప్రభుత్వం నామమత్రం అవుతుంది. కేవలం దైనందిన కార్యకలాపాలకే పరిమితం అవుతుంది. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ తాను డైనమిక్ ఆఫీసర్ ని అని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. తాను ఒక్క చోటనే ఉంటూ ఎన్నికలను గైడ్ చేయడం కాదు నేరుగా జిల్లా టూర్లు పెట్టుకుని స్వయంగా చూడాలనుకొవడంలోనే నిమ్మగడ్డ డైనమిక్ నేచర్ ఏంటో తెలుస్తోంది. jagan-nimmagadda-elections;districtజగడ్డ : నిమ్మగడ్డ చేతిలో లిస్ట్... వైసీపీలో యమ టెన్షన్..?జగడ్డ : నిమ్మగడ్డ చేతిలో లిస్ట్... వైసీపీలో యమ టెన్షన్..?jagan-nimmagadda-elections;districtSat, 30 Jan 2021 12:48:23 GMTజిల్లా టూర్లు పెట్టుకుని స్వయంగా చూడాలనుకొవడంలోనే నిమ్మగడ్డ డైనమిక్ నేచర్ ఏంటో తెలుస్తోంది.

ఇక నిమ్మగడ్డ చేతిలో ఏకగ్రీవాల లిస్ట్ ఉంది. అది ఇప్పటికి కాదు, సరిగ్గా ఏడాది క్రితం నాటిది. అప్పట్లో ఆయన ముందు చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. చాలా జిల్లాలల్లో పెద్ద ఎత్తున వేలల్లో ఎంపీటీసీలులు, జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని కూడా వెల్లువలా కంప్లైట్లు వచ్చాయి. వాటిని నాడు తన దగ్గర ఉంచుకునే నిమ్మగడ్డ సడెన్ గా ఎన్నికలను వాయిదా వేశారు అంటారు.

ఇపుడు ఆ లిస్ట్ ఆయనకు బాగా ఉపయోగపడుతోంది అంటున్నారు. అప్పట్లో రాయలసీమలో ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయి. దాంతో నిమ్మగడ్డ జిల్లా టూర్లు అక్కడ నుంచే మొదలుపెట్టారు. సెన్సిటివ్ ఏరియాలు అన్న వాటిని కూడా ఆయన గమనంలోకి తీసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటున్నారు. అధికారులు అంతా కలసి కచ్చితంగా పనిచేయాలని కూడా ఆయన కోరుతున్నారు.

ఒక క్రమపద్ధతిలోనే నిమ్మగడ్డ ఇలా జిల్లా టూర్లు వేస్తూ ఏకగ్రీవాలు, బలవంతంగా నామినేషన్లు వేయకుండా చేయడం, దౌర్జన్యాలు చేయడం వంటివి అధికంగా  జరిగిన ప్రాంతాల మీద ప్రత్యేక నిఘాను ఉంచుతున్నారు. ఈ పరిణామాలతో అక్కడ మరింత పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక విధంగా ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని, గొడవలు లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ గట్టి పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు.  దీంతో అధికార టీడీపీలో టెన్షన్ మొదలవుతోంది అంటున్నారు. నిమ్మగడ్డ జిల్లా టూర్లు మాత్రం అలజడినే రేపుతున్నాయని చెప్పాల్సిందే.






గబ్బా హీరో రిషబ్ పంత్ కి కీలక బాధ్యతలు.. ఫాన్స్ హ్యాపీ..?

జగడ్డ : వైఎస్సార్ ని ఆకాశానికెత్తేసిన నిమ్మగడ్డ ?

జగడ్డ: వారెవా.. వైఎస్‌తో నిమ్మగడ్డ అనుబంధం మీకు తెలుసా...?

పుష్ప సినిమా పై అభిమానుల కొత్త డిమాండ్..

కాపు వేద‌న‌: శాసించే కాపులు... యాచించే స్థాయిలోనా ?

అల్లు వారి రామాయణం... అదే టార్గెట్...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..జగనోరి బొమ్మ ఉంటే భయమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>