PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-local-body-elections-nimmagaddae0dedcd2-a12d-4b1f-bfe7-e3bd308e0eab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-local-body-elections-nimmagaddae0dedcd2-a12d-4b1f-bfe7-e3bd308e0eab-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో తొలి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైంది.తొలి రోజు 1,315 సర్పంచ్, 2,200 వార్డు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి.ap local body elections nimmagadda;women;vishal krishna;godavari river;ram madhav;district;east;kadapa;nellore;east godavari;police;january;panchayati;mandalam;woman;letter;local language;ycp;research and analysis wing;zero;party4 మండలాల్లో జీరో నామినేషన్లు4 మండలాల్లో జీరో నామినేషన్లుap local body elections nimmagadda;women;vishal krishna;godavari river;ram madhav;district;east;kadapa;nellore;east godavari;police;january;panchayati;mandalam;woman;letter;local language;ycp;research and analysis wing;zero;partySat, 30 Jan 2021 08:43:39 GMTతూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు  సంబంధించి సర్పంచి, వార్డు స్థానాలకు పోటీ చేయాలనుకునేవారు జనవరి 31  ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేసేందుకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చిం ది.  

          కడప జిల్లాలో రెండు, నెల్లూరులో రెండు మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకలేదు. అధికార పార్టీ బలంగా ఉన్న ఆ నాలుగు మండలాల్లో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం చర్చగా మారింది. వైసీపీ నేతల బెదిరింపులతో ప్రత్యర్థి పార్టీల వారు నామినేషన్లు వేసేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.

      గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడిచేసి అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాంబొట్ల పాలేనికి చెందిన కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కల నాగమణి అనే మహిళ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి తనకు నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తనపైనే తప్పుడు కేసు పెట్టారని ఎస్పీ ఎదుట వాపోయారు.

తొలి దశలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని 454 పంచాయతీలు.. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలకు ఎన్నిక జరగనుంది.చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 




బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!

ఇక పవర్ స్టార్ వంతు ... ఒకటి కాదు, ఏకంగా రెండు బుల్లెట్స్ రెడీ... ??

జగడ్డ: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్ కదూ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>