MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/father-goes-to-mourn-the-loss-of-the-director115fd3cb-4970-4ac2-a105-cb7c485ee059-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/father-goes-to-mourn-the-loss-of-the-director115fd3cb-4970-4ac2-a105-cb7c485ee059-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ హింస ఎక్కువవుతుంది పలువురు హీరోయిన్స్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలిసిందే. బాలీవుడ్ అగ్రదర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆమె చేసి న ఆరోపణలు నిజమనే అనుకోవాలి. గతంలోనూ పలువురు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయగా దీనిపై అయన స్పందించలేదు. టాలీవుడ్ లో ఓ ఉద్యమం రూపంలో మొదలైన ఈ నిరసన ఇప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించగా కామాంధుల పనిపడుతున్నారు.. sherlin;sajid khan;sherlyn chopra;bollywood;tollywood;cinema;television;sahid;metoo;heroine;father;indian;lieతండ్రి పోయిన బాధలో వెళితే ఆ దర్శకుడు ప్యాంటు విప్పి..హీరోయిన్ ఆవేదన..?తండ్రి పోయిన బాధలో వెళితే ఆ దర్శకుడు ప్యాంటు విప్పి..హీరోయిన్ ఆవేదన..?sherlin;sajid khan;sherlyn chopra;bollywood;tollywood;cinema;television;sahid;metoo;heroine;father;indian;lieSat, 30 Jan 2021 21:00:00 GMTసినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ హింస ఎక్కువవుతుంది పలువురు హీరోయిన్స్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలిసిందే. బాలీవుడ్ అగ్రదర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆమె చేసి న ఆరోపణలు నిజమనే అనుకోవాలి. గతంలోనూ పలువురు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయగా దీనిపై అయన స్పందించలేదు. టాలీవుడ్ లో ఓ ఉద్యమం రూపంలో మొదలైన ఈ నిరసన ఇప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించగా కామాంధుల పనిపడుతున్నారు..

ఇకపోతే వీటన్నిటిలో సాజిద్ ఖాన్ పై ఇప్పటికే పలువురు అమ్మాయిలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆయనపై ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాదు, 2018లో ఇండియాలో #MeToo ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో సాజిద్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన్ని ‘హౌస్‌ఫుల్ 4’ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించారు. అయితే, తాజాగా షెర్లిన్ చోప్రా ఆయనపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

అస్సలు మొహమాటం లేకుండా చాలా బోల్డ్‌గా సాజిద్‌పై ఆరోపణలు చేశారు షెర్లిన్. 2005లో సాజిద్ వద్ద తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘‘నా తండ్రి చనిపోయిన కొన్ని రోజుల తరవాత 2005 ఏప్రిల్‌లో నేను సాజిద్‌ను కలిశాను. అతని ప్యాంట్‌లో నుంచి మర్మాంగాన్ని బయటికి తీసి చూపించాడు. దాన్ని ఫీల్ అవ్వమని నన్ను అడిగాడు. పురుషాంగం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అతడికి చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తుంది. అతడితో నా మీటింగ్ అతడి పురుషాంగాన్ని ఫీలవడానికి, దానికి రేటింగ్ ఇవ్వడానికి కాదు అని కూడా చెప్పాను’’ అని షెర్లిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కాస్టింగ్ కోచ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు..


చిరంజీవి 'ఆచార్య' టీజర్ లో ముఖ్యంగా ఇవి గమనించారా..??

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>