BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/airtel-viniyogadarulaku-shocking-news140894de-daaf-458a-b5fe-c3ed63458f1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/airtel-viniyogadarulaku-shocking-news140894de-daaf-458a-b5fe-c3ed63458f1d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట అకౌంట్ లో డబ్బులు పోయాయని లేదా సోషల్ మీడియా ఖాతాలు హ్యా క్ అయిందని.. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే ఆలోచనలో ప్రముఖ నెట్ వర్క్ కంపెనీ ఎయిర్ టెల్ ఆలోచిస్తుంది. ఈ మేరకు యూజర్లకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప్ డేట్ పేరుతో కొన్ని లింకులు ఎస్ఎంఎస్ రూపంలో ఎయిర్ టెల్ యూజర్ల ఫోన్లకు వస్తున్నాయairtel;tara;hyderabad;patti;smart phone;police;media;twitter;cheque;newsఎయిర్ టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..!!ఎయిర్ టెల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..!!airtel;tara;hyderabad;patti;smart phone;police;media;twitter;cheque;newsSat, 30 Jan 2021 20:00:00 GMTమీడియా ఖాతాలు హ్యా క్ అయిందని.. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే ఆలోచనలో ప్రముఖ నెట్ వర్క్ కంపెనీ ఎయిర్ టెల్ ఆలోచిస్తుంది. ఈ మేరకు యూజర్లకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది. ఇటీవల యూజర్ల కేవైసీ అప్ డేట్ పేరుతో కొన్ని లింకులు ఎస్ఎంఎస్ రూపంలో ఎయిర్ టెల్ యూజర్ల ఫోన్లకు వస్తున్నాయి. ఎయిర్ టెల్ కేవైసీ అని పొరబడి వాటిని లింకు చేస్తున్నారు. 



యూజర్లు సైబర్ నేరగాళ్లకు చిక్కి బాధితులు అవుతున్నారు.కెవైసి అప్ డేట్ చేసుకోకపోతే.. మీ మొబైల్ సర్వీసు నిలిచిపోతుందని మెసేజ్ లు వస్తున్నాయి.ఎయిర్ టెల్ వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని లింక్ క్లిక్ చేసి మోసపోతున్నారు. ఎయిర్ టెల్ యూజర్లను

 కేవైసీ విషయంలో హెచ్చరించిన ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు. ఎయిర్ టెల్ కెవైసి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్ లైన్, ఫోన్ కాల్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ ఏవైనా మెసేజ్ లు వచ్చినా, ఫోన్లు వచ్చినా కూడా అస్సలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

" style="height: 209px;">

ఒక లింక్ పంపి దానిపై క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే సరాసరి బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందిగా అడుగుతారు. ముందుగా రూ. 10 చెల్లిస్తే మొబైల్ సేవలు కొనసాగుతాయని నమ్మబలుకుతారు. ఆ విషయం నిజమేనని నమ్మిన చాలా మంది అకౌంట్ లోంచి డబ్బులు పోగొట్టుకుంటారు. బోలెడు డబ్బులు పోగొట్టుకోవడం తో పాటుగా పర్సనల్ విషయాలను కూడా ట్రాప్ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలాంటి వాటిని ఎప్పటికీ నమ్మకండి.. పదే పదే అదే మెసేజ్ లు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.. 




జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??

F3 ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. వెంకటేష్, వరుణ్ తేజ్ స్టామినా ప్రూవ్ చేస్తుంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>