Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rumors-on-allu-arjun-pushpa-movie1d28c522-7aea-4695-8e10-dd1d1090a622-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rumors-on-allu-arjun-pushpa-movie1d28c522-7aea-4695-8e10-dd1d1090a622-415x250-IndiaHerald.jpgస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు మునుపు కూడా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసి మాంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాల తర్వాత పుష్ప సినిమాతో మళ్లీ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పుష్ప లో అల్లు అర్జున్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో allu arjun;beauty;kumaar;allu arjun;arya;rashmika mandanna;sukumar;india;cinema;hero;bunny 1;posters;arjun 1;arya 2;aryaa;mass;kaliపుష్ప.. బన్ని వర్సెస్ బన్ని.. మరో హీరో ఎవరబ్బా?పుష్ప.. బన్ని వర్సెస్ బన్ని.. మరో హీరో ఎవరబ్బా?allu arjun;beauty;kumaar;allu arjun;arya;rashmika mandanna;sukumar;india;cinema;hero;bunny 1;posters;arjun 1;arya 2;aryaa;mass;kaliSat, 30 Jan 2021 11:04:20 GMTఅల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు మునుపు కూడా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసి మాంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాల తర్వాత పుష్ప సినిమాతో మళ్లీ సుకుమార్ సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ సినిమాపై  ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పుష్ప లో అల్లు అర్జున్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో మాట్లాడనున్నారట.
ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. సోషలో మీడియాలో ఇప్పడు ఈ పోస్టరే హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఇద్దరు హీరోలున్నారని కథానాలు వస్తున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్ లో.. అడవిలో పనిచేసే కూలీలందరితో అల్లు అర్జున్ కనిపించారు. కాగా నాయకుడిగా ఫుల్ మాస్ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. దీంతో పాటుగా ఈ పోస్టర్ లో బన్ని కాలి వేళ్లు ఐదు మాత్రమే కనిపించాయి.

కాగా ఇంతకు ముందు పోస్టర్ లో బన్ని కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. దీంతో ఈ సినిమా అసలు గుట్టు రట్టైంది.  దీంతో పుష్పలో ఇద్దరు హీరోలున్నారన్న ప్రచారం మొదలైంది. దీన్ని బట్ట చూస్తే బన్ని ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో అల్లు అర్జున్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్ తో సుక్కు ఈ సినిమాలో చాలా ట్విస్టులు చూపించబోతున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమనేది. కాగా ఇలాంటి ట్విస్టులు, సస్పెన్సులు ఒక్క సుక్కుకే సాధ్యమండి.. అందుకే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలనే పెట్టుకున్నారు సినీ ప్రేక్షకులు.


కాపు వేద‌న‌: కాపు మంత్రుల్లో ఉండేదెవ‌రు ? ఊడేదెవ‌రు ?

జగడ్డ: నిమ్మగడ్డ శీలానికి ఇదే అసలైన పరీక్ష..?

కాపు వేద‌న‌: ఆ ఏపీ ఎమ్మెల్యే దెబ్బ‌కు కాపులు అంద‌రూ ఒక్క‌ట‌య్యారే ?

చిరంజీవి రాజకీయ భవిష్యత్ పై అచ్యుతశాస్త్రి భవిష్య వాణి !

క‌రోనాతో శృంగారానికి ఇంత లింక్ ఉందా... ఈ భ‌యంక‌ర నిజాలు న‌మ్మాల్సిందే ?

జ‌గ‌నోరికే కొర‌క‌రానోడుగా మారిన ఒకే ఒక్క ఎమ్మెల్యే...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ వ‌స్తే క‌ష్టాలు తీర‌తాయ‌నుకుంటే రెట్టింప‌య్యాయే ?‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>