MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raadhe-shyamff003d1c-a463-4f2b-a535-f103cad5b598-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raadhe-shyamff003d1c-a463-4f2b-a535-f103cad5b598-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల రిలీజ్ డేట్ లు అన్ని ఒక్కోటి బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'రాథేశ్వామ్' రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం..జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..1920 ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్ లను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు prabhas raadhe shyam;business;prabhas;pooja hegde;shyam;india;italy;bollywood;tollywood;cinema;jil;director;vegetable market;heroine;posters;vemuri radhakrishnaప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ కూడా ఫిక్సయ్యింది. ఎప్పుడో తెలుసా..??ప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ కూడా ఫిక్సయ్యింది. ఎప్పుడో తెలుసా..??prabhas raadhe shyam;business;prabhas;pooja hegde;shyam;india;italy;bollywood;tollywood;cinema;jil;director;vegetable market;heroine;posters;vemuri radhakrishnaSat, 30 Jan 2021 18:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల రిలీజ్ డేట్ లు అన్ని ఒక్కోటి బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ 'రాథేశ్వామ్' రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం..జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..1920 ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్ లను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఇప్పటికే అందరూ హీరోల కొత్త సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసారు..

కానీ ప్రభాస్ రాధే శ్యామ్ టీమ్ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో  సోషల్ మీడియాలో రాధేశ్వామ్ సినిమా వ్యవహారం పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది.. రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ డేట్ ను చూసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం మూడు డేట్ల ను చిత్రబృందం పరిశీలిస్తోందని..ఈ మూడింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది.ప్రభాస్ తన 'రాధే శ్యామ్' కోసం ఇప్పటికే ఫుల్ డేట్స్ కేటాయించి సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేశాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని..

అందుకే ప్రభాస్ లుక్ కూడా లాంగ్ హెయిర్ తో పాటు హెవీ ఎమోషనల్ ఆర్ఆర్ తో సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కాంబినేషన్ అనేది.. ఈ సినిమా మార్కెట్ కి పెద్ద సమస్యగా మారిందట. ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చాలా కీలకం.. ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పటికే బయ్యర్లు భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.దాదాపు ఈ సినిమా కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నా.. సినిమా పై మాత్రం హైప్ రావడం లేదు..అందుకే త్వరలోనే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసి సినిమాపై హైప్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!


హైదరాబాద్ లో సైలెన్సర్ సౌండ్ వస్తుందా... తాట తీస్తారు ఇక

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుల ఉన్నత చదువులకి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేసి ఆదుకోవాలి...

చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

మిస్టర్ పర్ ఫెక్ట్ , ఆటోనగర్ సూర్య వంటి సినిమాల నుంచి నన్ను తీసేసారు: రకుల్ ప్రీతి

భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>