Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-ntr-balakrishna-got-not-success-that-charecter-now-will-the-workout-for-jr-ntr13110d99-0bf7-4ea4-8f8a-ba112fe9855c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nbk-ntr-balakrishna-got-not-success-that-charecter-now-will-the-workout-for-jr-ntr13110d99-0bf7-4ea4-8f8a-ba112fe9855c-415x250-IndiaHerald.jpgబాలయ్య బాబు యువ హీరోలకు ఏ మాత్రం మించిపోకుండా.. అదే స్టామినాతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ.. ఒక్కొక్కటిగా వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా‘BB3’వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య సరసన ఈ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మరో ప్రధాన పాత్రలో పూర్ణ కూడా నటిస్తోంది. బాబbalayya;ntr;balakrishna;ram charan teja;boyapati srinu;dasari narayana rao;poorna;pragya jaiswal;ram pothineni;rajamouli;sridhar;komaram bheem;rrr movie;cinema;hero;yuva;nandamuri taraka rama rao;simha;yashasvi jaiswal;chitramబాబాయి బాలయ్యకు కలిసి రాని ఆ పాత్ర.. అబ్బాయి ఎన్టీఆర్ కు కలిసొచ్చేనా?బాబాయి బాలయ్యకు కలిసి రాని ఆ పాత్ర.. అబ్బాయి ఎన్టీఆర్ కు కలిసొచ్చేనా?balayya;ntr;balakrishna;ram charan teja;boyapati srinu;dasari narayana rao;poorna;pragya jaiswal;ram pothineni;rajamouli;sridhar;komaram bheem;rrr movie;cinema;hero;yuva;nandamuri taraka rama rao;simha;yashasvi jaiswal;chitramSat, 30 Jan 2021 13:00:00 GMTబాలయ్య బాబు యువ హీరోలకు ఏ మాత్రం మించిపోకుండా.. అదే స్టామినాతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ.. ఒక్కొక్కటిగా వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా‘BB3’వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య సరసన ఈ  ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. మరో ప్రధాన పాత్రలో పూర్ణ కూడా నటిస్తోంది. బాబాయి బాలయ్య సంగతి పక్కన్న పెడితే.. అబ్బాయి ఎన్టీఆర్ కూడా ఒక ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటుగా మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ జక్కన్న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏకంగా సరికొత్త రికార్డులే క్రియేట్ చేసింది కొమురం భీం ట్రైలర్. ఇలాంటి రెస్పాన్స్ ఒకవైపు నుంచి వస్తే మరో వైపు నుంచి కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నెత్తిన రూమీ టోపి పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గిరిజన సంఘాలు. తమ ఆరాధ్యదైవమైన కొమురం భీం ను అలా చూపించడం వాళ్లకు ఏ మాత్రం నచ్చడం లేదు. దాంతో ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సీన్స్ లేకుండానే సినిమా తియ్యాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై జక్కన్న ఏ నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి మరి.

ఇక ఈ సంగతి పక్కన్న పెడితే.. అప్పట్లో దర్శకుడు అల్లాణి శ్రీధర్ కూడా ‘కొమురం భీం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకుంది. ఇక ఇదే తరహాలో దాసరి నారాయణ దర్శకత్వంలో ‘పరమవీరచక్ర’ అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేశాడు. అందులో ఒకటి మేజర్ జయ సింహా పాత్ర.. మరోటి చక్రధర్. ఇందులో బాలయ్య వివిధ పాత్రలో నటించాడు. అందులో కొమురం భీం పాత్రలో కూడా నందమూరి బాలయ్య బాబు నటించారు. కానీ ఈ సినిమా ఎన్నో ఆశలతో తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా  నిలిచింది. ఇక కొమురం భీం పాత్రలో నటించిన బాలయ్యకు అంతగా కలిసిరాలేదనే చెప్పుకోవచ్చు. మరి బాబాయికి కలిసి రాని కొమురం భీం  పాత్ర.. ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా గోండు బెబ్బులి కొమురం భీం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ కు కలిసి వస్తుందో లేదో చూడాలి.


గబ్బా హీరో రిషబ్ పంత్ కి కీలక బాధ్యతలు.. ఫాన్స్ హ్యాపీ..?

జగడ్డ : వైఎస్సార్ ని ఆకాశానికెత్తేసిన నిమ్మగడ్డ ?

జగడ్డ: వారెవా.. వైఎస్‌తో నిమ్మగడ్డ అనుబంధం మీకు తెలుసా...?

పుష్ప సినిమా పై అభిమానుల కొత్త డిమాండ్..

కాపు వేద‌న‌: శాసించే కాపులు... యాచించే స్థాయిలోనా ?

అల్లు వారి రామాయణం... అదే టార్గెట్...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..జగనోరి బొమ్మ ఉంటే భయమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>