BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-cumb1d8a68f9-a29b-44c7-9e47-4c4a835bff66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-cumb1d8a68f9-a29b-44c7-9e47-4c4a835bff66-415x250-IndiaHerald.jpgజుట్టురాలే సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి అని మనందరికీ తెలుసు. అయితే మనం జుట్టును దువ్వుకునే పద్ధతిలో కూడా జుట్టు రాలే సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామందికి జుట్టును ఎలా దువ్వుకోవాలో కూడా తెలియకపోవడం కారణంగా జుట్టు అధికంగా రాలిపోతుంది. అసలు ఎలా దువ్వాలి? ఎలాంటి దువ్వెనతో దువ్వుకుంటే జుట్టు రాలదో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.hair,cumb;oil;manamమీ జుట్టును ఇలా దువ్వడం వల్ల జుట్టు రాలదట..మీ జుట్టును ఇలా దువ్వడం వల్ల జుట్టు రాలదట..hair,cumb;oil;manamSat, 30 Jan 2021 15:47:42 GMTజుట్టురాలే సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి అని మనందరికీ తెలుసు. అయితే మనం జుట్టును దువ్వుకునే  పద్ధతిలో కూడా జుట్టు రాలే సమస్యలు  ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామందికి జుట్టును ఎలా దువ్వుకోవాలో  కూడా తెలియకపోవడం కారణంగా జుట్టు అధికంగా రాలిపోతుంది.  అసలు ఎలా దువ్వాలి?  ఎలాంటి దువ్వెనతో దువ్వుకుంటే జుట్టు రాలదో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


వాతావరణంలో వచ్చే మార్పులు కానివ్వండి లేదా మన రోజువారీ అలవాట్ల వల్ల అయినా కానివ్వండి మనలో చాలా మందికి చుండ్రు,జుట్టు రాలడం,జుట్టు బ్రేక్ అవ్వడం లాంటి సమస్య లతో  సతమతమవుతూ ఉంటారు.  అయితే ఈ సమస్యలు రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటే కనుక మీరు జుట్టు దువ్వే పద్ధతి మీద ఒకసారి దృష్టి  పెట్టండి. అయితే ఇందుకోసం ఏం చేయాలంటే? మీరు జుట్టు దువ్వుకునేటప్పుడు చెక్క దువ్వెనలు ఉపయోగించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చెక్క దువ్వెనతో చిక్కు తీయటం చాలా తేలిక. స్కాల్ఫ్  మీద ఉండే నేచురల్ ఆయిల్ ని ఇది  సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసి, తద్వారా జుట్టు మెరిసేలా చేస్తుంది. చుక్క దువ్వెనతో దువ్వడం వల్ల జుట్టు మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పెరుగుదల ఉండదు. ఫలితంగా జుట్టు బ్రేక్ అవ్వడం, జుట్టురాలిపోవడం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా చెక్క దువ్వెనలు స్కాల్ఫ్ కు ఎటువంటి  ఇబ్బంది కలగకుండా , చక్కగా మసాజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదల కూడా మొదలవుతుంది. అయితే ఈ దువ్వెనను ఎంచుకునేటప్పుడు దువ్వెన పళ్ళు కొంచెం దూరంగా ఉంటే ఇంకా మంచిది.

దువ్వే విధానం:
జుట్టును ఎప్పుడూ పైనుంచి కిందకి దువ్వుతూ ఉంటాము.  అయితే అలా ఎప్పటికీ చేయకూడదు. అప్పుడు జుట్టు చివరల నుండి పై వరకు దువ్వాలి
. పొడుగు జుట్టు ఉన్నవారు తప్పనిసరిగా ఇలాగే చేయాలి.పైనుండి కిందకి దువ్వేటప్పుడు,చిక్కు తీసి వేసేటప్పుడు లాగినట్లు అవుతుంది. అందుకని కింది నుండి పైకి దువ్వడం  వల్ల జుట్టుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వవు.




భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>