MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7b327390-d725-4be3-b7e3-d3da13bb2d01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7b327390-d725-4be3-b7e3-d3da13bb2d01-415x250-IndiaHerald.jpg2019 సంవత్సరంలో సంక్రాంతి నాడు రిలీజ్ అయిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పెళ్లికి ముందు మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ? పెళ్లి అయ్యాక పరిస్థితి ఎలా మారి పోతుంది అనే అంశాలను తీసుకుని దర్శకుడు చాలా వినోదాత్మకంగా సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ అనే సినిమా చేస్తున్నారు. ఎఫ్ 2 సినిమాలో నటించిన నటీనటులను దాదాపుగా ఈ సినిమాలో కూడా నటింపజేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వెంకటేష్ కోసం ఒక తండ్రి పాత్రను కూడా అనిల్ రావిపూడి సృvenkatesh;venkatesh;anand malayalam actor;anil music;anil ravipudi;kranthi;kranti;ramana;makar sakranti;2019;cinema;sankranthi;marriage;f2;audience;hero;father;anand deverakonda;devarakondaఎఫ్ 3 లో వెంకటేష్ తండ్రిగా లేటెస్ట్ సెన్సేషన్ !ఎఫ్ 3 లో వెంకటేష్ తండ్రిగా లేటెస్ట్ సెన్సేషన్ !venkatesh;venkatesh;anand malayalam actor;anil music;anil ravipudi;kranthi;kranti;ramana;makar sakranti;2019;cinema;sankranthi;marriage;f2;audience;hero;father;anand deverakonda;devarakondaSat, 30 Jan 2021 17:00:00 GMT2019 సంవత్సరంలో సంక్రాంతి నాడు రిలీజ్ అయిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పెళ్లికి ముందు మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ? పెళ్లి అయ్యాక పరిస్థితి ఎలా మారి పోతుంది అనే అంశాలను తీసుకుని దర్శకుడు చాలా వినోదాత్మకంగా సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ అనే సినిమా చేస్తున్నారు. ఎఫ్ 2 సినిమాలో నటించిన నటీనటులను దాదాపుగా ఈ సినిమాలో కూడా నటింపజేస్తున్నారు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో వెంకటేష్ కోసం ఒక తండ్రి పాత్రను కూడా అనిల్ రావిపూడి సృష్టించారని తెలుస్తోంది. ఆ తండ్రి పాత్ర కూడా ఈ మధ్య కాలంలో పాపులర్ ఆర్టిస్ట్ అయిపోయిన గోపరాజు రమణ చేత చేయించనున్నారని అంటున్నారు. ఈయన మరెవరో కాదు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రి కొండలరావు పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఈయన స్వతహాగా నాటక రంగానికి చెందిన నటుడు కావడంతో కొండలరావు పాత్రను అవలీలగా చేసేసాడు. 

ఆయన టైమింగ్, ఆయన తిట్లు జనానికి విపరీతంగా నచ్చాయి. అలా ఒక్క సినిమాతోనే ఆయన పాపులర్ అయి పోయాడు. ఇప్పుడు ఆయననే అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ సినిమాలో వెంకటేష్ కి తండ్రి పాత్రలో నటింపజేయాలని చూస్తున్నాడట. నిజానికి ఈ ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్ అనాధ అనే విధంగా చూపిస్తారు. మరి ఇప్పుడు అలాంటి వెంకటేష్ కి తండ్రి పాత్రను ఎలా సృష్టించారు అనేది తెరమీద చూడాల్సిన ఉంది. ముందు ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటిస్తాడని ప్రచారం జరిగినా చివరికి అది నిజం కాదని తేల్చేశారు.  




ముద్దూ ముచ్చటా లేదని అనసూయ బుంగమూతి..రమ్మంటూ శృతిమించిన హైపర్ ఆది

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయే ఆఖరి రోజుల్లో ఏం చేసాడో తెలిస్తే ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే..!!

కాపు వేద‌న‌: కాపుల విష‌యంలో ప‌వ‌న్‌కు చిరు క్లాస్‌.. మారుతున్న ప‌వ‌నాలు..!

ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>