Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjunb8d03781-dff6-4f27-9515-8f26302ea485-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjunb8d03781-dff6-4f27-9515-8f26302ea485-415x250-IndiaHerald.jpgరెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో అర్జున్ వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ గా కూడా రోజా మంచి ఫామ్ లోనే ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో" గ్రేట్ మ్యాన్", "ఆయుధ పూజ" వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఆ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. అయితే హీరో అర్జున్ తాజాగా ఎమ్మెల్యే, సినీ నటి రోజా గారిని సకుటుంబ సపరివారంగా ఆమె నివాసంలో కలిసారు. arjun;darshana;aishwarya;thirtha;tiru;roja;tirupati;sri venkateswara swamy;mla;husband;wife;aqua;hero;heroine;allu sneha;arjun 1;anandamఎమ్మెల్యే రోజాను తన నివాసంలో కలిసిన నటుడు అర్జున్ కుటుంబం..!ఎమ్మెల్యే రోజాను తన నివాసంలో కలిసిన నటుడు అర్జున్ కుటుంబం..!arjun;darshana;aishwarya;thirtha;tiru;roja;tirupati;sri venkateswara swamy;mla;husband;wife;aqua;hero;heroine;allu sneha;arjun 1;anandamSat, 30 Jan 2021 09:00:00 GMTహీరో అర్జున్ వరుస  అవకాశాలు దక్కించుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ గా కూడా రోజా మంచి ఫామ్ లోనే ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో" గ్రేట్ మ్యాన్", "ఆయుధ పూజ" వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఆ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. అయితే హీరో అర్జున్ తాజాగా ఎమ్మెల్యే, సినీ నటి రోజా గారిని సకుటుంబ సపరివారంగా ఆమె నివాసంలో కలిసారు.                                           

తాజాగా హీరో అర్జున్ కుటుంబం తన కుటుంబంతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్న సమయంలో నగరిలో నివాసముంటున్న తన స్నేహితురాలు,ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్ కే రోజాను కుటుంబ సమేతంగా కలిసారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఈ కుటుంబం కాసేపు వారితో ముచ్చటించి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

తిరుమలకు వెళుతూ దారిలో అర్జున్ తనతో పాటు తన భార్య నటి నివేదిత తన కూతుర్లు ఐశ్వర్య, అంజన తదితరులు రోజాను కలిసారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ తిరుమలకు వెళుతూ ఎన్నో సంవత్సరాల తరువాత తన స్నేహితురాలిని ఈ విధంగా కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం తిరుమల చేరుకున్న అర్జున్ కుటుంబం విఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన అర్జున్ కుటుంబాన్ని చూడగానే అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున తనని చూడడానికి వచ్చి తనతో ఫోటోలు దిగటానికి ఎంతో ఉత్సాహం చూపారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: బ‌్రాహ్మ‌ణులు వేసే ఈ ప్ర‌శ్న‌కు జ‌గ‌నోరి ద‌గ్గ‌ర ఆన్స‌ర్ ఉందా ?

జ‌గ‌న్ ప్లాన్ ఇంత రివ‌ర్సా.... ప‌ల్లెల్లో రేపు రిజ‌ల్ట్ ఇదే...?

ప్ర‌కాశం టీడీపీలో ఏం జ‌రుగుతోంది.... ఒకేసారి ఇన్ని షాక్‌లా ?

పదమూడో సారి యుద్దానికి సిద్దమయిన వెంకటేష్ - చిరంజీవి

జగడ్డ: విజయనగరం జిల్లాలో పోలీసులు ఇంత సీన్‌ చేస్తున్నారా..?

జగడ్డ: నెల్లూరులో అత్యల్పంగా నామినేషన్లు.. కారణం ఏంటి..?

ఎడిటోరియల్: "కచరా" పోయి "కతరా" పాలనా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>