PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pune-hotel-royal-enfield0f1b5652-771b-4d5b-8c7a-eb08c26df1ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pune-hotel-royal-enfield0f1b5652-771b-4d5b-8c7a-eb08c26df1ce-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషనల్ సిపి.. అనీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ కార్యక్రమం నిర్వహించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు... వాహనదారులకు పలు సూచనలు చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం... 65 డిసిబుల్ సౌండ్ మించి పైన ఉంటే నోయిస్ పొల్యూషన్ అవుతుంది అని ఆయన వివరించారు. 75 డిసిబుల్ ఉంటే హార్మ్ ఫుల్, 120 పైన ఉంటే పెయిన్ ఫుల్ గా ఉంటుంది అని ఆయన అన్నారు. రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైకులను సీజ్ చేస్తున్నామని ఆయన వివరించroyal enfield;kumaar;hyderabad;police;january;bike;pollutionహైదరాబాద్ లో సైలెన్సర్ సౌండ్ వస్తుందా... తాట తీస్తారు ఇకహైదరాబాద్ లో సైలెన్సర్ సౌండ్ వస్తుందా... తాట తీస్తారు ఇకroyal enfield;kumaar;hyderabad;police;january;bike;pollutionSat, 30 Jan 2021 18:05:18 GMTహైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషనల్ సిపి.. అనీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర  నేషనల్ రోడ్డు సేఫ్టీ మంత్ కార్యక్రమం నిర్వహించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు... వాహనదారులకు పలు సూచనలు చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం... 65 డిసిబుల్ సౌండ్  మించి పైన ఉంటే నోయిస్ పొల్యూషన్ అవుతుంది అని ఆయన వివరించారు. 75 డిసిబుల్ ఉంటే హార్మ్ ఫుల్, 120 పైన ఉంటే పెయిన్ ఫుల్ గా ఉంటుంది అని ఆయన అన్నారు. రోడ్ల పై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న  బైకులను సీజ్ చేస్తున్నామని ఆయన వివరించారు.

బైక్ వాహనదారులు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతున్నారు అని ఆయన అన్నారు. సౌండ్ పొల్యూషన్ వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన వివరించారు. నాయిస్ పొల్యూషన్ వలన చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. 2021లో జనవరి లో సౌండ్ పొల్యూషన్ కు సంబంధించి 1134 కేసులు నమోదు చేశాం అని వివరించారు. గత యేడాది జనవరి లో 24 రోడ్డు మరణాలు చోటు చేసుకోగా ఈ ఏడాది జనవరిలో 10 రోడ్డు ప్రమాదాలు జరిగాయి అని ఆయన సంతోషం వ్యక్తం చేసారు.

బైకులు కొనేటప్పుడు ఉన్న సైలెన్సర్లను తీసివేసి ఎక్కువ సౌండ్ ఉన్న సైలెన్సర్లను అమర్చుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో సౌండ్ పొల్యూషన్ పెరుగుతుంది అని ఆయన వివరించారు. మొదటి సారి సౌండ్ పొల్యూషన్ కి పాల్పడితే 1000 రూపాయల జరిమానా, సెకండ్ సారి పట్టు పడితే 2000 రూపాయల జరిమానా అని ఆయన స్పష్టం చేసారు. ఎలాంటి వాహనాలు అయిన సౌండ్ పొల్యూషన్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని అనీల్ కుమార్ స్పష్టం చేసారు.


ఢిల్లీ పేలుడు దర్యాప్తులో లభ్యమవుతున్న కీలక ఆధారాలు....

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుల ఉన్నత చదువులకి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేసి ఆదుకోవాలి...

చిన్ననాటి చెలికాడిని పెళ్లాడనున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

మిస్టర్ పర్ ఫెక్ట్ , ఆటోనగర్ సూర్య వంటి సినిమాల నుంచి నన్ను తీసేసారు: రకుల్ ప్రీతి

భారత తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఓ మ్యాగజైన్ అధినేత అని తెలుసా..?

జీవిత రాజశేఖర్ కార్ లో లేచిపోయి పెళ్లి చేసుకున్న నళిని..భర్తను ఎందుకు వదిలేసింది

వెంకటేష్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ అరెస్ట్..ఆ తర్వాత ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>