Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/sports-news258a1bc3-7446-456c-80c2-43e8156adcd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/sports-news258a1bc3-7446-456c-80c2-43e8156adcd7-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ జట్టులో అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు రవీంద్ర జడేజా. తనదైన ప్రతిభతో జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ప్రతి విషయంలో జడేజా ప్రతిభ అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో జడేజా కీలకంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవసరమైన ప్రతిసారీ కూడా జడేజా తన ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. ఇక jadeja;cricket;ravindra jadeja;india;australia;england;bcci;february;kollu ravindra;paruguభారత జట్టులో అతడు లేకపోవటం.. ఎంతో హ్యాపీ..?భారత జట్టులో అతడు లేకపోవటం.. ఎంతో హ్యాపీ..?jadeja;cricket;ravindra jadeja;india;australia;england;bcci;february;kollu ravindra;paruguSat, 30 Jan 2021 14:03:00 GMTక్రికెట్ జట్టులో అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆల్ రౌండర్ గా మారిపోయాడు రవీంద్ర జడేజా.  తనదైన ప్రతిభతో జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ప్రతి విషయంలో జడేజా ప్రతిభ అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో జడేజా కీలకంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  అవసరమైన ప్రతిసారీ కూడా జడేజా తన ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు.  ఇక ఇటీవల గాయం బారిన పడిన రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక భారత జట్టు మరికొన్ని రోజుల్లో స్వదేశంలో ఇంగ్లాండ్  జట్టుతో వరుసగా సిరీస్లు ఆడనున్న నేపథ్యంలో..  ఇంగ్లాండ్ తో  ఆడబోయే భారత జట్టులో జడేజా గాయం కారణంగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బట్చర్..  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇంగ్లాండ్ భారత్ మధ్యనాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలి రెండు టెస్టుల్లో ఇప్పటికే తుది జట్టు జాబితాను ప్రకటించింది బీసీసీఐ. రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరం అయ్యాడు.



కాగా  ఇటీవల శ్రీలంకతో ఇంగ్లాండ్ జట్టు వరుసగా సిరీస్ లు  ఆడిన సమయంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్  అందరూ కూడా ఎడమ చేతి వాటం  స్పిన్ బౌలింగ్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఒకవేళ ప్రస్తుతం భారత్ తో  జరగబోయే టెస్ట్ లో  రవీంద్ర జడేజా ఉంటే  ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు. అందుకే ప్రస్తుతం భారత జట్టు లో రవీంద్ర జడేజా లేకపోవడం ఇంగ్లాండ్ జట్టుకు ఎంతగానో కలిసి వచ్చే అవకాశం ఉంది అని అన్నాడు. టీమ్ ఇండియా కి వరల్డ్ క్లాస్ బౌలింగ్ విభాగం ఉందని.. రవీంద్ర జడేజా తోడైతే అది మరింత భిన్నంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు మార్క్.


ఆ రెండు జిల్లాల క‌మ్మ ఓటింగ్ ఎవ‌రికి ? స్థానికంపై చ‌ర్చ‌

ఇంద్రభవనం లాంటి బంగ్లా ఉన్న కూడా అద్దె ఇళ్లల్లో ఉంటున్న టాలీవుడ్ స్టార్స్

జగడ్డ: కలిసిపోయిన టీడీపీ, వైసీపీ లు...తగ్గేది లేదంటున్న జనసేన..,?

జగడ్డ : ఈసారి నిమ్మగడ్డ ఇచ్చే షాక్ మామూలుగా ఉండదుగా...?

జగడ్డ : నిమ్మగడ్డపై వైసీపీ సర్కార్ సీరియస్...నెక్స్ట్ స్టెప్ అదేనా ?

ఉప్పెన సినిమా మీద చిరంజీవికి నమ్మకం లేదా?

జగడ్డ: తాడిపత్రి వైసీపీ బీసీ నేతకు అన్యాయం...జగనోరూ చూశారా... ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>