MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-ss-thamand0e310cb-7f72-4b75-9e55-6e9dd2088b12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarkaru-vaari-paata-ss-thamand0e310cb-7f72-4b75-9e55-6e9dd2088b12-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొంటోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాని మంచి మెసేజ్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరసsarkaru vaari paata;ss thaman;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;hyderabad;georgia;american samoa;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;media;september;interview;october;good news;heroine;mythri movie makers;gmb entertainments;dubai;good newwzబ్రదరూ .... ఇచ్చిన మాట నిలబెట్టుకో ..... గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావ్ ....??బ్రదరూ .... ఇచ్చిన మాట నిలబెట్టుకో ..... గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావ్ ....??sarkaru vaari paata;ss thaman;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;ram pothineni;thaman s;makar sakranti;hyderabad;georgia;american samoa;tollywood;cinema;rajani kanth;sankranthi;festival;media;september;interview;october;good news;heroine;mythri movie makers;gmb entertainments;dubai;good newwzSat, 30 Jan 2021 21:09:07 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొంటోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాని మంచి మెసేజ్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్తుడిగా కనిపించనున్నారు అని టాలీవుడ్ టాక్.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి దుబాయ్ లో దాదాపుగా నెల రోజల పాటు షూటింగ్ చేసిన అనంతరం యూనిట్ హైదరాబాద్ కు చేరుకుంటుందని, అనంతరం ఇక్కడ ఒక భారీ షెడ్యూల్, ఆపై అమెరికా, జార్జియా దేశాల్లో తదుపరి భారీ షెడ్యూల్స్ ఉంటాయని అంటున్నారు. సెప్టెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి అక్టోబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలెట్టి పక్కాగా మూవీ ని 2022 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారట.

ఇక ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా థమన్ సర్కారు వారి పాట గురించి మాట్లాడుతూ, చాలా రోజుల తరువాత తనకు ఇష్టమైన సూపర్ స్టార్ తో పని చేస్తున్నానని, తప్పకుండా మూవీ తో పాటు ఇందులోని సాంగ్స్, బిజిఎం కూడా అదిరిపోతాయని, అలానే షూటింగ్ మొదలెట్టే సమయంలో మ్యూజిక్ కి సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చి మొదలెడతాం అని అన్నారు. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ ని పట్టుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, నువ్వు అన్నట్లుగానే షూటింగ్ మొదలైంది కదా తమన్ బ్రదర్, ఇంతకీ నువ్వు చెప్పిన ఆ అప్ డేట్ ఎక్కడ, మేము ఇక్కడ వెయిటింగ్ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా థమన్ ని ఉద్దేశించి మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి థమన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి....!!


"ఎఫ్ 3" కి డిమాండ్ మాములుగా లేదుగా అంచనాలని అందుకోకపోతే అంతే సంగతులు....

జగడ్డ: టీడీపీకి షాకిచ్చిన నిమ్మగడ్డ!

జగడ్డ: మార్చి తర్వాత కూడా నిమ్మగడ్డేనా!

జగడ్డ : నిమ్మగడ్డ ఎటాక్..ఏపీ మంత్రుల కౌంటర్ ఎటాక్ !!

శ్రీదేవి, రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..!?

మళ్ళీ మొదటికొచ్చిన మహేష్...ఫ్యాన్స్ కి షాక్...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులు వెనుకబడటానికి కారణం ఏంటి..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>