Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rollc837c80e-bfdd-4864-bd1d-5910c2b109d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rollc837c80e-bfdd-4864-bd1d-5910c2b109d0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రోల్ రైడా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కి తెలుగు తెలుగు ర్యాప్ పరిచయం చేసి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో సినిమాలలో ర్యాప్ సాంగ్స్ పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం సినిమాల్లో ర్యాప్ సాంగ్స్ పాడటమే కాదు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా రోల్ రైడా పాడిన కొన్ని పాటలు అయితే ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకroll;sridevi kapoor;tollywood;industries;youtube;film industry;girl;v;uriరోల్ రైడా మళ్ళీ అదరగొట్టాడు.. పాట వింటే గూస్బమ్స్ అంతే..?రోల్ రైడా మళ్ళీ అదరగొట్టాడు.. పాట వింటే గూస్బమ్స్ అంతే..?roll;sridevi kapoor;tollywood;industries;youtube;film industry;girl;v;uriFri, 29 Jan 2021 01:00:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమ కి తెలుగు తెలుగు ర్యాప్  పరిచయం చేసి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఇక ఎన్నో సినిమాలలో ర్యాప్  సాంగ్స్ పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం సినిమాల్లో ర్యాప్  సాంగ్స్ పాడటమే కాదు ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా రోల్ రైడా పాడిన కొన్ని పాటలు అయితే ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంటాయి.



 రోల్ రైడా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెలియజేస్తు.. అత్యాచారం చేసిన వారిని  ఉరి తీసి శిక్షించాలి అనేది చెబుతుంది.. ఆడపిల్ల గొప్పతనాన్ని చెబుతూ.. గతంలో కంపోజ్ చేసిన ఒక పాట ఎంతలా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి కూడా ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ ఒక్క పాట తో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు  దగ్గరయ్యాడు రోల్ రైడా.  ఆ తర్వాత ఈ రేంజ్ లో ఏ  పాట హిట్ అవ్వలేదు అనే చెప్పాలి.



 ఇక ఇటీవలే మరోసారి ఇలాంటి తరహా పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసారి ఆడపిల్లల గురించి కాదు దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి పాడుతూ అందరి హృదయాలను కదిలించాడు రోల్ రైడ. త్వరలో ఈ టీవీలో ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ఇటీవలే తన పాట తో అలరించాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పడుతున్నా బాధను పర్ఫామెన్స్ ద్వారా చూపుతూ అందరి హృదయాలను కదిలించాడు రోల్ రైడ. అంతేకాదు ఈ పాట విన్న అంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


గుడివాడలో మారిన కొడాలి వ్యూహం...మళ్ళీ మామూలేనా...!

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>