MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-chiranjeevie2af1643-048d-4bde-83de-37e0e41ad30c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-chiranjeevie2af1643-048d-4bde-83de-37e0e41ad30c-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు తీయాల్సిన సినిమాని లాక్కున్నారు. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా చిరంజీవి నిజంగానే మహేష్ బాబు సినిమా నాని లాక్కున్నారు. చిరంజీవి కి, మహేష్ బాబు కి మధ్య 20 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది కదాmahesh babu chiranjeevi;chiranjeevi;mahesh;nani;allu aravind;mammootty;sridevi kapoor;krishna;cinema;telugu;rajani kanth;tamil;hollywood;kannada;blockbuster hit;remake;director;nijam;sakshi;jandhyala ravishankarఅనాడే మహేష్ బాబు సినిమాకు గండి కొట్టిన చిరంజీవిఅనాడే మహేష్ బాబు సినిమాకు గండి కొట్టిన చిరంజీవిmahesh babu chiranjeevi;chiranjeevi;mahesh;nani;allu aravind;mammootty;sridevi kapoor;krishna;cinema;telugu;rajani kanth;tamil;hollywood;kannada;blockbuster hit;remake;director;nijam;sakshi;jandhyala ravishankarFri, 29 Jan 2021 14:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు తీయాల్సిన సినిమాని లాక్కున్నారు. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా చిరంజీవి నిజంగానే మహేష్ బాబు సినిమా నాని లాక్కున్నారు. చిరంజీవి కి, మహేష్ బాబు కి మధ్య 20 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది కదా.. మరి అలాంటిది చిరు మహేష్ బాబు సినిమాని లాక్కోవడం ఏంటీ? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈ ప్రశ్నలన్నిటికీ ఈ ఆంటీ కళ్ళు సమాధానాలు చేసుకుందాం.

33 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పసివాడి ప్రాణం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విట్నెస్ అనే ఓ హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. నిజానికి ఫాజిల్ అనే అని దర్శకుడు మొట్టమొదటిగా విట్నెస్ చిత్రాన్ని మలయాళం లో 'పూవిను పుతియా పూంతెనాల్' పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించారు. మలయాళంలో ఈ సినిమా హిట్ కావడంతో తమిళంలో స‌త్య‌రాజ్ హీరోగా "పూవిళి వాస‌లిలె" పేరిట అదే సినిమాని రీమేక్ చేశారు. ఇక్కడ కూడా విజయం సాధించడంతో కన్నడ భాషలో ఆప‌ద్భావ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాలని అల్లు అరవింద్ చిరంజీవి నిర్ణయించుకున్నారు. వెంటనే సినిమా ప్రాజెక్టు "పసివాడి ప్రాణం" అని పేరు పెట్టి షూటింగ్ తీయడం ప్రారంభించారు.

ఆ సమయంలోనే ప్రముఖ డైరెక్టర్, స్క్రీన్ రైటర్ అయిన విజయ బాపినీడు సాక్షి పేరుతో ఒక కథను తయారు చేశారు. ఆ కథతో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి లతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అలాగే చిన్న బాబు పాత్రలో మహేష్ బాబు ని ఎంపిక చేసుకోవాలనుకున్నారు. కానీ చిరంజీవి అదే కథతో ఓ సినిమాలు చేస్తున్నారని తెలిసి కృష్ణ డ్రాప్ అయ్యారు. దీనితో మహేష్ బాబు కి రావాల్సిన ఆఫర్ చిరంజీవి కారణంగా చేజారిపోయింది. ఇకపోతే అప్పట్లో చాలా బిజీ గా ఉన్న జంధ్యాల చిరంజీవి, అల్లు అరవింద్ కోరిక మేరకు పసివాడి ప్రాణం మూవీ కి మాటలు సమాకూర్చారు.


కూతురు గురించి అలా మాట్లాడి షాక్ ఇచ్చిన కమలహాసన్...?

'నారప్ప' షాకింగ్ అప్ డేట్ : ఇది అసలు ఊహించనే లేదే.... !!

ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..."టెంపరరీ మైగ్రేటెడ్‌" క్లాజ్ కింద ఓటు వేస్తారా...?

జగడ్డ : విశాఖలో ఏకగ్రీవాలు చెల్లవు...?

జగడ్డ : బాబోరి పార్టీ మీద నిమ్మగడ్డ యాక్షన్...?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>