PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmin4c206f57-ca76-4e75-b26b-39019c046908-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmin4c206f57-ca76-4e75-b26b-39019c046908-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి గతంలో ఎంత వరకు న్యాయం జరిగింది ఏంటీ అనే దానిపై చాలా చర్చలు జరుగుతూ ఉండేవి. ఓసీ అయినా సరే అన్ని కులాల మాదిరిగా వాళ్ళకు ఏది పడితే అది చేసి బ్రతికే పరిస్థితి లేదు. ఉద్యోగం చేసుకోవాలి లేదా వ్యవసాయం, పౌరోహిత్యం, వ్యాపారం. కూలికి వెళ్లి బ్రతకడం తాపీ పనులు, రాడ్ బెండింగ్ వంటి పనులు, ఇతరత్రా పనులు చేయలేరు. అందుకే చాలా మంది ఉద్యోగాల మీదనే ఆసక్తి చూపిస్తారు. వ్యవసాయం చేసే బ్రాహ్మణులు కూడా చాలా తక్కువగా ఉంటారు. అయితే గతంలో టీడీపీ హయాంలో వారికి ఒక కార్పోరేషన్ ఏరbrahmins;jagan;andhra pradesh;tdpబ్రాహ్మణ ఘోష... వాళ్ళ కన్నీరు కనపడటం లేదా అన్నా...?బ్రాహ్మణ ఘోష... వాళ్ళ కన్నీరు కనపడటం లేదా అన్నా...?brahmins;jagan;andhra pradesh;tdpFri, 29 Jan 2021 18:52:52 GMTఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి గతంలో ఎంత వరకు న్యాయం జరిగింది ఏంటీ అనే దానిపై చాలా చర్చలు జరుగుతూ ఉండేవి. ఓసీ అయినా సరే అన్ని కులాల మాదిరిగా వాళ్ళకు ఏది పడితే అది చేసి బ్రతికే పరిస్థితి లేదు. ఉద్యోగం చేసుకోవాలి లేదా వ్యవసాయం, పౌరోహిత్యం, వ్యాపారం. కూలికి వెళ్లి బ్రతకడం తాపీ పనులు, రాడ్ బెండింగ్ వంటి  పనులు, ఇతరత్రా పనులు చేయలేరు. అందుకే చాలా మంది ఉద్యోగాల మీదనే ఆసక్తి చూపిస్తారు. వ్యవసాయం చేసే బ్రాహ్మణులు కూడా చాలా తక్కువగా ఉంటారు.

అయితే గతంలో టీడీపీ హయాంలో వారికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించారు. కాని ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాత్రం వారి విషయంలో చూసి చూడనట్టుగా పోతున్నారు. కొంత మంది ఆ సామాజిక వర్గ వ్యక్తులను అడ్డం పెట్టుకుని అప్పటి అధికార పక్షం మీద నానా ఆరోపణలు చేయించిన ఆయన... సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయడం లేదనే ఆవేదన ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గ యువకులు చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

వాలంటీర్ ఉద్యోగాల్లో కూడా వాళ్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. నిరుద్యోగ యువకులు జగన్ ఏమైనా కార్యక్రమం మాకోసం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు అయినా సరే జగన్ వద్ద నుంచి మాత్రం సహకారం లేదనే చెప్పాలి. అనవసర ఆరోపణలను అప్పట్లో వాళ్ళను అడ్డం పెట్టుకుని చేయించిన సిఎం జగన్... ఇప్పుడు వాళ్ళు కన్నీరు పెడుతున్నా సరే చూస్తూ వదిలేస్తున్నారు. కనీసం నిరుద్యోగ భ్రుతి కూడా రావడం లేదు. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటీ అనేది చూడాలి. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి.


బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఏంటి ఇలా చెప్పాడు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>