Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema3627c82b-5682-4c4a-87c4-57e250e46b25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinema3627c82b-5682-4c4a-87c4-57e250e46b25-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన సినిమాలు చూడలేని వారు ఎంతోమంది ఇక ఆ తర్వాత ఓటిటి లో ఆ సినిమా తర్వాత చూడటానికి ఇష్టపడుతుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఓటిటి హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే ప్రతి ఒక్కరు ఓటీటీ కి అలవాటు పడిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు అని భావించి చివరికి తమ సినిమాలను ఓటిటి లో విడుదల చేశారు. దీంతో కొంతమంది నష్టాల పాలు అయిన వాళ్లు కూడా ఉన్నారott;cinema;cinema theater;masterప్రేక్షకులకు భారీ షాక్.. ఇకపై నెల తర్వాతే ఓటిటిలో..?ప్రేక్షకులకు భారీ షాక్.. ఇకపై నెల తర్వాతే ఓటిటిలో..?ott;cinema;cinema theater;masterFri, 29 Jan 2021 09:30:00 GMTసినిమా థియేటర్లలో విడుదలైన సినిమాలు చూడలేని వారు ఎంతోమంది ఇక ఆ తర్వాత ఓటిటి లో   ఆ సినిమా తర్వాత చూడటానికి ఇష్టపడుతుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఓటిటి హవా ఎంతలా  పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కరోనా  వైరస్ సమయంలో అయితే ప్రతి ఒక్కరు ఓటీటీ కి అలవాటు పడిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు అని భావించి చివరికి తమ సినిమాలను ఓటిటి లో  విడుదల చేశారు. దీంతో కొంతమంది నష్టాల పాలు అయిన వాళ్లు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ప్రస్తుతం సినిమా థియేటర్లు తెలుసుకుంటున్న నేపథ్యంలో ఓటిటి ప్రభావం మరోసారి ప్రేక్షకుల పై తగ్గుతుంది.
 అయితే గతంలో  సినిమా విడుదలైన కొన్ని  రోజుల్లోనే ఓటీటీ లో ప్రత్యక్షమయ్యింది. ఈ క్రమంలోనే సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకుని దాదాపు నాలుగు వారాల తర్వాత థియేటర్ లో విడుదలైన సినిమాలు ఓటిటి స్ట్రీమ్  చేసేందుకు అంగీకరించారు.  ఇకపోతే ఇటీవలే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ లో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకున్న మాస్టర్ సినిమా నేడు ఓటిటిలోకి రానుంది.


 అయితే ఈ విషయంపై ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటిటిలో విడుదల చేయాలి అని నిర్ణయించారు. అంతేకాకుండా సినిమా విడుదలైన తర్వాత మూడవ వారం కలెక్షన్లను డిస్ట్రిబ్యూటర్ లతోపాటు సినిమా థియేటర్ల యాజమాన్యాలు పంచుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.


జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..

జ‌గ‌డ్డ‌: జ‌గ‌న్‌ని కాపాడుతూ... మ‌నం ఇరుక్కుంటున్నామా..!

జ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగా

జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>