Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/307302c285-cc05-41fe-bd9f-229ffc0ab614-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/307302c285-cc05-41fe-bd9f-229ffc0ab614-415x250-IndiaHerald.jpgయాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని తెలుస్తుంది. యాంకర్ ప్రదీప్ సినిమా ఫలితానికి సినిమా పరిశ్రమ అంతా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే.. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి ఆన్ యాన్ యావరేజ్ వసూళ్లు వచ్చాయి. అఫ్కోర్స్ సంక్రాంతి రేసులో క్రాక్ హిట్ అనిపించుకుంది.pradeep-movie-tollywood;amrutha;kranthi;kranti;munna producer;pradeep;makar sakranti;industries;cinema;sankranthi;industry;krack;redప్రదీప్ సినిమా రిజల్ట్ పై ఇండస్ట్రీ ఆసక్తి..!ప్రదీప్ సినిమా రిజల్ట్ పై ఇండస్ట్రీ ఆసక్తి..!pradeep-movie-tollywood;amrutha;kranthi;kranti;munna producer;pradeep;makar sakranti;industries;cinema;sankranthi;industry;krack;redFri, 29 Jan 2021 08:17:47 GMTప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని తెలుస్తుంది. యాంకర్ ప్రదీప్ సినిమా ఫలితానికి సినిమా పరిశ్రమ అంతా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే.. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి ఆన్ యాన్ యావరేజ్ వసూళ్లు వచ్చాయి. అఫ్కోర్స్ సంక్రాంతి రేసులో క్రాక్ హిట్ అనిపించుకుంది.

అయితే ప్రీ ఇమేజ్ స్మాల్ స్క్రీన్ మీద ఉన్నా వెండితెర మీద తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని చూస్తున్న ప్రదీప్ కు ఇది మొదటి సినిమా అన్నట్టే. అదీను కెరియర్ లో ఇది మొదటి స్టెప్. ప్రదీప్ సినిమా మంచి కంటెంట్ తో వస్తుంది. అందుకే ఇండస్ట్రీ అంతా ఈ చిన్న సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుంది. ఆడియెన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా బజ్ అయితే బాగుంది ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ అవుతుందని చెప్పొచ్చు. నీలి నీలి ఆకాశం అంటూ అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు అనూప్. ఆ ఒక్క సాంగ్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లింది. ఈ సినిమాలో నటించిన అమృత అయ్యర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ ఆమె నటించిన రెడ్ సినిమా సంక్రాంతికి రిలీజై మంచి వసూళ్లు సాధించింది సో అన్ని చూస్తుంటే ప్రదీప్ కు మోటి సినిమానే మంచి ఫలితాన్ని అందించేలా ఉన్నాయి.                                




మీకు సర్కార్ డబుల్ బెడ్ రూమ్ కావాలా!

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?

రాజమౌళి నిక్ నేమ్ జక్కన్న కాదు మరేమిటో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: అసాంఘిక శక్తుల అరాచక దందాల నుండి, అభాగ్యులకు రక్షణ కరువేనా?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టోనా ? ఏమైందయ్యా బాబు ?

జగడ్డ : నిమ్మగడ్డను వదలని జగనోరు.. కేంద్రానికి లేఖ !

జగడ్డ : నేడే పంచాయతీ పోరు షురూ.. తొలిదశ ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>