MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-mota-acharya-teaser-creating-records32337d71-f245-4784-b333-115fe1ac0b71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-mota-acharya-teaser-creating-records32337d71-f245-4784-b333-115fe1ac0b71-415x250-IndiaHerald.jpgమెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం " ఆచార్య ". ఇంత వరకు అపజయమే లేని కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది ప్రారంభం ఆయన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఒక్క మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దాంతో ఈ సినిమా టీజర్ కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని గమనించిన చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్ చేశflimy news;view;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;mani sharma;ram pothineni;cinema;january;twitter;audience;blockbuster hit;lord siva;letter;father;reddy;adhurs;chitramమెగాస్టార్ మోత.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "ఆచార్య " టీజర్ !!మెగాస్టార్ మోత.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "ఆచార్య " టీజర్ !!flimy news;view;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;mani sharma;ram pothineni;cinema;january;twitter;audience;blockbuster hit;lord siva;letter;father;reddy;adhurs;chitramFri, 29 Jan 2021 21:00:00 GMTమెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం " ఆచార్య ". ఇంత వరకు అపజయమే లేని కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది ప్రారంభం ఆయన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఒక్క మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దాంతో ఈ సినిమా టీజర్ కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని గమనించిన చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్ చేశారు.

 శుక్రవారం(జనవరి 29) సాయంత్రం 4:05 గంటల విడుదలైన ఈ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలై 30 నిమిషాల్లోనే లక్షా ఎనభై వేలకు పైగా వ్యూస్‌ అందుకుంది.అలాగే లక్షన్నరకు పైగా లైకులు సాధించింది. విడుదలైన నిమిషాలకే లక్షల్లో వ్యూస్‌ వస్తే.. గంటలు, రోజుల్లో మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని మెగా ఫ్యాన్స్‌ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇక టీజర్‌ విషయానికి వస్తే.. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్‌పై అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిందనే చెప్పాలి. 

రామ్ చరణ్ వైస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ కొరటాల గత సినిమాల మేకింగ్ స్టైల్ ను గుర్తు చేస్తుంది. . ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించేలా ఉంది.  విజువల్స్, చిరు ఫైట్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది.  ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తండ్రి కొడుకులు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. 
" style="height: 452px;">




రసమయి మరో బాంబ్

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>