Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor4e738aa7-a495-4a3e-a3a9-dbef1b4c82ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor4e738aa7-a495-4a3e-a3a9-dbef1b4c82ae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ తర్వాత అత్యధిక క్రేజ్ ఉన్న నటీమణులు బుల్లితెర యాంకర్స్ . వీరు ప్రస్తుతం బుల్లితెరలో గ్లామర్ షోలు నిర్వహిస్తూ టీవీ ప్రేక్షకుల మనసును కొల్లగొడుతున్నారు. హీరోయిన్స్ తో సమానంగా బుల్లితెర యాంకర్స్ పారితోషకాన్ని పొందుతున్నారు. ఇప్పటికే సుమ, అనసూయ,శ్రీముఖి, రష్మి, ఇలా చాలా మంది యాంకర్స్ బుల్లితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. ఒక వైపు యాంకర్ గా టీవీ కార్యక్రమాలు చేస్తూనే సినీ ఆడియో ఫంక్షన్స్, అవార్డు ఫంక్షన్స్, ప్రముఖుల ఈవెంట్స్ కూడా యాంకరింగ్ చేస్తూ చేతినిండా సంపాదించుకanchor;anasuya bharadwaj;rani;rashmi gautham;suma;suma kanakala;tara;geum;sreemukhi;tollywood;jabardasth;television;film industry;event;industry;comedy;audio;heroine;success;rashami desai;anasuya 1ఈ నటీమణుల సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!! తెలుసా?ఈ నటీమణుల సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!! తెలుసా?anchor;anasuya bharadwaj;rani;rashmi gautham;suma;suma kanakala;tara;geum;sreemukhi;tollywood;jabardasth;television;film industry;event;industry;comedy;audio;heroine;success;rashami desai;anasuya 1Fri, 29 Jan 2021 01:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్స్ తర్వాత అత్యధిక క్రేజ్ ఉన్న నటీమణులు బుల్లితెర యాంకర్స్ . వీరు ప్రస్తుతం బుల్లితెరలో గ్లామర్ షోలు నిర్వహిస్తూ టీవీ ప్రేక్షకుల మనసును కొల్లగొడుతున్నారు. హీరోయిన్స్ తో సమానంగా బుల్లితెర యాంకర్స్  పారితోషకాన్ని పొందుతున్నారు. ఇప్పటికే సుమ, అనసూయ,శ్రీముఖి, రష్మి, ఇలా చాలా మంది యాంకర్స్  బుల్లితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. ఒక వైపు యాంకర్ గా టీవీ కార్యక్రమాలు చేస్తూనే సినీ ఆడియో ఫంక్షన్స్, అవార్డు ఫంక్షన్స్, ప్రముఖుల ఈవెంట్స్ కూడా యాంకరింగ్ చేస్తూ చేతినిండా సంపాదించుకుంటున్న.                

సుమ కనకాల : తెలుగు ఇండస్ట్రీలో  ఆమె నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్నారు. వివిధ ఛానల్స్ లో గేమ్ షో లు రియాల్టీ షోలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. యాంకర్  సుమ ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు దాదాపు 2 నుంచి 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికం పొందుతున్నారని తెలుస్తోంది. ఇంకా  అవార్డ్ ఫంక్షన్ కి  ఎక్కువ పారితోషికాన్ని పొందుతారు.

అనసూయ: అనసూయ జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచి సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనసూయ గ్లామర్ షో లతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపుగా రెండు లక్షలు పారితోషికం పొందుతున్నారని సినీ ఇండస్ట్రీ టాక్.

ర‌ష్మీ గౌత‌మ్‌కు: రష్మీ ఎక్స్ స్ట్రా జబర్దస్త్ లో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రష్మీ రెమ్యున‌రేష‌న్ దాదాపు లక్ష రూపాయలు తీసుకుంటోంది.

శ్రీముఖి: శ్రీముఖి బుల్లితెరపై అద్భుతమైన ప్రతిభతో రాణించి సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతోంది ఈమె ఒక ఈవెంట్ కు లక్ష రూపాయలు పారదర్శకంగా పొందుతున్నారు.


గుడివాడలో మారిన కొడాలి వ్యూహం...మళ్ళీ మామూలేనా...!

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>