PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ పాలన తరువాత బీజేపీ పార్టీ గెలిచి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యి దేశాన్ని పాలించడం జరుగుతుంది. ఇక నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధాన మంత్రి అని చెప్పాలి. దేశానికి ఎన్ని సమస్యలు వచ్చిన వెనకడుగు వెయ్యకుండా పాలించి ముందుకు నడిపించే నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా యావత్ ప్రపంచాన్నే ఆకర్షంచి తన వైపు తిప్పుకునేలా చేసిన ప్రధాnarendra-modi;modi;tara;bharatiya janata party;india;narendra modi;congress;prime minister;petrol;minister;girl;central government;v;party;narendraమధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన పెట్రోల్ ధర...!!మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన పెట్రోల్ ధర...!!narendra-modi;modi;tara;bharatiya janata party;india;narendra modi;congress;prime minister;petrol;minister;girl;central government;v;party;narendraFri, 29 Jan 2021 18:40:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ పాలన తరువాత బీజేపీ పార్టీ గెలిచి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యి దేశాన్ని పాలించడం జరుగుతుంది. ఇక నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధాన మంత్రి అని చెప్పాలి. దేశానికి ఎన్ని సమస్యలు వచ్చిన వెనకడుగు వెయ్యకుండా పాలించి ముందుకు నడిపించే నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా యావత్ ప్రపంచాన్నే ఆకర్షంచి తన వైపు తిప్పుకునేలా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. స్టేజ్ పై ఆయన ప్రసంగాలు వింటుంటే వినేవాళ్లకి ఎంతో ధైర్యం వస్తుంది. భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా కృషి చేస్తున్నారు నరేంద్ర మోడీ.. కాని ఒక్క విషయంలో అయితే మాత్రం నరేంద్ర మోడీ మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే చెప్పాలి.. ఇక అసలు విషయానికి వస్తే...

మన భారతదేశం చాలా పెద్ద దేశం. అనేక వర్గాలు వారు నివసిస్తున్నారు. ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గం వారు నివసిస్తున్నారు. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటారు. ఆమె కన్నీళ్లు పెడితే ఆ ఇంటికి మంచి జరగదు. చెడు జరుగుతుంది. ఇది పాతకాలం నుంచి వస్తున్న సామెత. ఇక మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఏడిస్తే అది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు.ఒక పూట తిని రెండు పూటలు తినకుండా పస్తులు ఉండి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే మధ్య తరగతి కుటుంబాలు దేశంలో చాలానే వున్నాయి. ఇక మధ్య తరగతి కుటుంబాలకి పెట్రోల్ కూడా నిత్యావసరం అనే చెప్పాలి.

అలాంటి పెట్రోల్ ధరని నరేంద్ర మోడీ పెంచేస్తే మధ్య తరగతి ప్రేక్షకులు ఎంతో ఇబ్బంది పడతారు. పెట్రోల్ ధర ఇప్పుడు మినిమం  101 రూపాయలు వుంది.ఇది మధ్యతరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇలా ఆకాశాన్నంటే ధరలు మోడీ గారు ప్రవేశ పెడితే మధ్య తరగతి ప్రజలు ఎలా బ్రతుకుతారు? కాబట్టి కేంద్రం దీనిపై దృష్టి పెట్టాలి. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...


బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఏంటి ఇలా చెప్పాడు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>