PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార వైసీపీకి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో వైసీపీ నేతలు చేస్తున్న తప్పులపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఓట్లు వేసే విషయంలో కొంతమందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. కాని వైసీపీ నేతలలో మాత్రం జాగ్రys jagan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;history;ycp;partyజగనోరు నాశనం చేసుకుంటున్నారా..?జగనోరు నాశనం చేసుకుంటున్నారా..?ys jagan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;history;ycp;partyFri, 29 Jan 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో  ఇప్పుడు అధికార వైసీపీకి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో వైసీపీ నేతలు చేస్తున్న తప్పులపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఓట్లు వేసే విషయంలో కొంతమందిని ఇబ్బందుల కు గురిచేస్తున్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.

కాని వైసీపీ నేతలలో మాత్రం జాగ్రత్త అనేది ఎక్కడా కనబడటం లేదు. వైసీపీ ఎంతో ఘనంగా అధికారంలోకి వచ్చింది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వైసిపి కార్యకర్తలను కూడా కట్టడి చేయలేక పోతున్నారు. కొంత మంది కార్యకర్తలు మాకు ఏమీ రాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది కార్యకర్తలు మాత్రం ఇష్టం వచ్చినట్టు గ్రామాల్లో ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అందుతున్నాయని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో కొంతమంది ఎక్కువగా వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ తో సహా కొన్ని పార్టీల కార్యకర్తలను గ్రామాల్లో వేధించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలే బలం లేక ఇబ్బంది పడుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టడం చికాకు పెడుతుంది. ఎవరైనా కార్యకర్తలు ముందుకు వచ్చి విమర్శలు చేసినా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ విషయంలో సీఎం జగన్ దృష్టి పెడతారా లేకపోతే గ్రామాల్లో వైసిపిని నాశనం చేసుకుంటారా అనేది చూడాలి. గతంలో తెలుగుదేశం పార్టీ ఇలాగే నాశనమైంది.


ఉప్పెన డైరెక్టర్ పైన పడిన మెగా చూపు...?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>