PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona1b8c62a6-10a5-4431-a882-e00006961b2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona1b8c62a6-10a5-4431-a882-e00006961b2d-415x250-IndiaHerald.jpgగతేడాది డిసెంబర్ లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాల నిద్ర లేకుండా చేసింది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. దాంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా మానవాళి ఇంటికే పరిమితమైంది. ఎంతో మంది కరోనా భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరి కొందరు లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటించి మరణించారు. వలస కార్మికుల కష్టాలు అయితే అన్నీ ఇన్నీ కాదు.కాగా గత రెండు మూడు నెలల నుండి మహమ్మారిcorona;krishna river;district;december;krishna district;success;central government;manadesamకృష్ణా జిల్లాలో కలకలం...టీకా తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్..!కృష్ణా జిల్లాలో కలకలం...టీకా తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్..!corona;krishna river;district;december;krishna district;success;central government;manadesamFri, 29 Jan 2021 23:51:18 GMTడిసెంబర్ లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాల నిద్ర లేకుండా చేసింది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. దాంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా మానవాళి ఇంటికే పరిమితమైంది. ఎంతో మంది కరోనా భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరి కొందరు లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటించి మరణించారు. వలస కార్మికుల కష్టాలు అయితే అన్నీ ఇన్నీ కాదు.కాగా గత రెండు మూడు నెలల నుండి మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక కరోనా ను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు శ్రమించి వ్యాక్సిన్ ను తయారు చేశారు. మనదేశంలో కూడా సక్సెస్ ఫుల్ గా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను తయారు చేశారు.

దాంతో కేంద్రం మన వ్యాక్సిన్ ను మన దేశీయ అవసరాలకు వినియోగించుకుంటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. అయితే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వస్థతకు గురవడం...మరి కొందరికి తీసుకున్న తరవాత కూడా కరోనా పాజిటివ్ రావటం ఆందోళలన కలిగిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఓ వ్యక్తికి తొలి విడత టీకా తీసుకున్న తరవాత కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెంది తాము కూడా టెస్ట్ చేసుకోగా కుటుంబంలో ఉన్న ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీనిపై వైద్యులు ఇంకా స్పందించలేదు. మరోవైపు టీకా తీసుకున్న తరవాత కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టీకా సమర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని భయపడవద్దని హామీ ఇస్తున్నా..ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు.. ఆ నేతల గుండెళ్లో రైళ్లు..?

చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ఎంత చెప్పిన చిరంజీవి వినకుండా తప్పు చేశాడా..?

బ్రేకింగ్ : 'కెజిఎఫ్ చాప్టర్ - 2' రిలీజ్ డేట్ ఫిక్స్ .... ఆరోజున పండుగకు సిద్ధం అవ్వండి ....!!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుడి బాధలు ప్రభుత్వానికి పట్టవా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>