Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-chiranjeevi-mega-fight-shuru2f3898b7-a72b-47b5-ad51-5daf03e794e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh-chiranjeevi-mega-fight-shuru2f3898b7-a72b-47b5-ad51-5daf03e794e4-415x250-IndiaHerald.jpgతెలుగు బాక్సాఫీస్ ఫైట్ లో మరోసారి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి రంగంలోకి దిగుతున్నారు. ఇద్దరు స్టార్స్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఎవరి పంథా వారిది.. ఎవరి క్రేజ్ వారిది అందుకే మే 13, 14 వరుసగా చిరు, వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వెంకటేష్ నారప్ప సినిమాతో వస్తున్నారు. మెగాస్టార్ చిరన్నీవి ఆచార్యగా వస్తున్నారు. నారప్ప సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా వస్తుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను చాలా ఫోకస్ గా తెలుగు ఆడియెన్స్ కు నచ్చేలా తీసvenkatesh-chiranjeevi;chiranjeevi;venkatesh;ajay;allu arjun;koratala siva;srikanth;srikanth addala;cinema;kollywood;asuran;august;remake;husband;arjun 1;research and analysis wing;maha;f3;narappaవెంకటేష్, చిరంజీవి మెగా ఫైట్ షురూ..!వెంకటేష్, చిరంజీవి మెగా ఫైట్ షురూ..!venkatesh-chiranjeevi;chiranjeevi;venkatesh;ajay;allu arjun;koratala siva;srikanth;srikanth addala;cinema;kollywood;asuran;august;remake;husband;arjun 1;research and analysis wing;maha;f3;narappaFri, 29 Jan 2021 23:52:00 GMTమెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి రంగంలోకి దిగుతున్నారు. ఇద్దరు స్టార్స్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఎవరి పంథా వారిది.. ఎవరి క్రేజ్ వారిది అందుకే మే 13, 14 వరుసగా చిరు, వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వెంకటేష్ నారప్ప సినిమాతో వస్తున్నారు. మెగాస్టార్ చిరన్నీవి ఆచార్యగా వస్తున్నారు. నారప్ప సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా వస్తుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను చాలా ఫోకస్ గా తెలుగు ఆడియెన్స్ కు నచ్చేలా తీస్తున్నారట.

అయితే ఆచార్య సినిమా కూడా కొరటాల మార్క్ కథతో వస్తున్నా.. మెగాస్టార్ నుండి కోరుకునే అన్ని అంశాలు ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని పెట్టినట్టు తెలుస్తుంది. మే 13న చిరు ఆచార్య వస్తుండగా.. మే 14న వెంకటేష్ నారప్ప వస్తుంది. చిరు, వెంకీ ఫైట్ చాలా క్రేజీగా ఉండనుంది. బాగుంటే రెండు సినిమాలు మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా ఉన్నాడు. అదో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

మిగతా హీరోలకు తానెప్పుడూ పోటీ కాదు సినిమా ఎలా ఉన్నా తన సినిమాలన్ని మినిమం గ్యారెంటీ అనిపించుకుంటాడు వెంకటేష్. అందుకే నారప్ప మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ సత్తా చాటబోతున్నాడని అంటున్నారు. వెంకటేష్ నారప్పతో పాటుగా ఎఫ్3 సినిమాను కూడా ఆగష్టులో రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ పుష్ప, అజయ్ భూపతి మహా సముద్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.                                     




బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు జైలు.. ఆ నేతల గుండెళ్లో రైళ్లు..?

చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ఎంత చెప్పిన చిరంజీవి వినకుండా తప్పు చేశాడా..?

బ్రేకింగ్ : 'కెజిఎఫ్ చాప్టర్ - 2' రిలీజ్ డేట్ ఫిక్స్ .... ఆరోజున పండుగకు సిద్ధం అవ్వండి ....!!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుడి బాధలు ప్రభుత్వానికి పట్టవా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>