PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8c88a6a8-1fa6-4c47-b662-8ccefe30ec66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8c88a6a8-1fa6-4c47-b662-8ccefe30ec66-415x250-IndiaHerald.jpg ఈ వివాదాలన్నీ చివరకు దేనికి దారితీస్తాయో అని ప్రముఖ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ గోపాలకృష్ణ ద్వివేది మరియు గిరిజా శంకర్ లపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎటువంటి అధికారాలు ఉండవని కేంద్ర ప్రభుత్వ అధికారి లేఖ ద్వారా చెప్పడం జరిగింది. jagan-nimmagadda-elections;shankar;tara;india;andhra pradesh;panchayati;letter;central government;ycp;v;mantraనిమ్మగడ్డ మాట మార్పుడు రాజకీయాలు ఇక మారవా...?నిమ్మగడ్డ మాట మార్పుడు రాజకీయాలు ఇక మారవా...?jagan-nimmagadda-elections;shankar;tara;india;andhra pradesh;panchayati;letter;central government;ycp;v;mantraFri, 29 Jan 2021 18:12:04 GMTపంచాయతీ ఎన్నికల పోరు ఎంతకీ తెగడం లేదు. ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ ఎంపీలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఏజెంట్‌గా... ఆయన కనుసైగ లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు నిమ్మగడ్డ కూడా వారు చేస్తున్నట్లు గానే బాబోరికి మద్దతుగా ఉన్నట్లు కనబడుతోంది. అయితే ఇలా ఏపీలో రాజకీయాల ఘాటు పీక్స్ కు చేరడంతో పలువురు రాజకీయ విశ్లేషకులు ఇరువురిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ జర్నలిస్టు సాయి ప్రస్తుత ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచంలో అతిపెద్ద వింత ఏదైనా ఉందా అంటే.. ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే అంటూ ఎద్దేవా చేశారు. ఒక మాటకి మరొక మాటకి పొంతన లేదని... ప్రతిదానికి ఒకసారి ఒకలా చెబుతారు, మళ్ళీ ఇంకోసారి  వేరే విధంగా చెబుతారు.ఇలా వారికే అర్ధం కానీ విధంగా పంచాయతీ ఎన్నికల రాజకీయం ఉంది అంటూ విమర్శించారు. మొదట గోపాలకృష్ణ ద్వివేది మరియు గిరిజా శంకర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం చిన్న పిల్లల ఆటలాగా ఉంది.

ఈ వివాదాలన్నీ చివరకు దేనికి దారితీస్తాయో అని ప్రముఖ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ గోపాలకృష్ణ ద్వివేది మరియు గిరిజా శంకర్ లపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎటువంటి అధికారాలు ఉండవని కేంద్ర ప్రభుత్వ అధికారి లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అధికారికంగా లేఖ వెలువడిన తరువాత మళ్ళీ నిమ్మగడ్డ మేము ఎప్పుడూ వారిద్దరిపై చర్యలు తీసుకుంటామని చెప్పాము...? అని రివర్స్ లో మాట్లాడే విధానం పట్ల చాలా మంది ద్వేషానికి గురవుతున్నారు. ఈ విధంగా ఒక ఎన్నికల అధికారి ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సాయి విమర్శించారు. మరి ముందు ముందు ఇంకొన్ని ఇంద్రజాలాలు జరుగుతాయో చూడాలి మరి.


జగనోరు ముంచుతున్నారా...?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>