MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/olivia-morris-rrr-movie-latest-newsf4c4ded5-c7cf-4028-96de-bdd513f3f93e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/olivia-morris-rrr-movie-latest-newsf4c4ded5-c7cf-4028-96de-bdd513f3f93e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. దర్శకధీరుడు రాజమౌళి "బాహుబలి" లాంటి కళాఖండం తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా "ఆర్ ఆర్ ఆర్ " సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ఈ సందర్బంగా "ఆర్ ఆర్ ఆర్" మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా హీరోయిన్ ఒలివీయా మోరిస్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ ని తారక్ ఫ్యాన్స్ తెగ లైకులు చేస్తున్నారు.ముత్యం లాంటి తన నవ్వుకి నెటిజన్స్ తెగ ఫిదా అయ్యి ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారుolivia-moris;ntr;ajay devgn;shriya;ajay;jr ntr;pawan kalyan;rajamouli;seetha;india;alluri sitarama raju;komaram bheem;ram madhav;rrr movie;cinema;netizens;bahubali;media;october;letter;heroine;posters;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;samuthirakani;alluri seetha rama raju;seetharama raju;fidaaముత్యం లాంటి జెన్నీఫర్ నవ్వుకి ఫిదా అవుతున్న నెటిజన్స్.....ముత్యం లాంటి జెన్నీఫర్ నవ్వుకి ఫిదా అవుతున్న నెటిజన్స్.....olivia-moris;ntr;ajay devgn;shriya;ajay;jr ntr;pawan kalyan;rajamouli;seetha;india;alluri sitarama raju;komaram bheem;ram madhav;rrr movie;cinema;netizens;bahubali;media;october;letter;heroine;posters;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;samuthirakani;alluri seetha rama raju;seetharama raju;fidaaFri, 29 Jan 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. దర్శకధీరుడు రాజమౌళి "బాహుబలి" లాంటి కళాఖండం తరువాత  మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా "ఆర్ ఆర్ ఆర్ " సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ఈ సందర్బంగా "ఆర్ ఆర్ ఆర్" మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా హీరోయిన్ ఒలివీయా మోరిస్ పోస్టర్ ని విడుదల  చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ ని తారక్ ఫ్యాన్స్ తెగ లైకులు చేస్తున్నారు.ముత్యం లాంటి తన నవ్వుకి నెటిజన్స్ తెగ ఫిదా అయ్యి ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, తారక్ ని ఒలివీయాని పక్కపక్కన పెట్టి పోస్టర్ ని రీక్రియేట్ కూడా చేసేస్తున్నారు."ఆర్ ఆర్ ఆర్" యూనిట్ నుంచి ఒలివీయాకి హ్యాపీ బర్త్ డే చెప్తూ ఆమె లుక్ ని విడుదల చేశారు. ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఈ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ తారక్ సైతం హ్యాపీ బర్త్ డే జెన్నీఫర్ అంటూ విష్ చేశాడు.



"ఆర్ ఆర్ ఆర్"  సినిమాలో జూనియర్ ఎన్టీఆర్  కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్ ని ప్రేమించిన బ్రిటిష్ యువరాణిగా జెన్నీఫర్ పాత్రలో కనిపించబోతోంది ఒలివీయా మోరిస్. జెన్నీఫర్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అంతేకాదు, పోస్టర్ లో ఫ్రెష్ లుక్ తో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో తెగ వైరల్  చేస్తున్నారు. 450కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో కొమరం భీమ్ కి జోడీగా జెన్నీఫర్ పాత్రలో ఒలివియా,అలాగే అల్లూరి సీతారామరాజుకి జోడీగా సీత క్యారెక్టర్ లో అలియాభట్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని 2021 అక్టోబర్ 13వ తేదిన విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఏంటి ఇలా చెప్పాడు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>