MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsf4410d4f-afa9-4126-a0c7-a5a0f6c36c3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsf4410d4f-afa9-4126-a0c7-a5a0f6c36c3c-415x250-IndiaHerald.jpg స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పుష్ప". వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సుక్కు తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చెయ్యనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటిtollywood news;mahesh;kumaar;allu arjun;sukumar;cinema;bank;audience;blockbuster hit;director;cheque;letter;arjun 1;indian"పుష్ప" విడుదలపై మహేష్ బాబు ప్రభావం ఉందా ..??"పుష్ప" విడుదలపై మహేష్ బాబు ప్రభావం ఉందా ..??tollywood news;mahesh;kumaar;allu arjun;sukumar;cinema;bank;audience;blockbuster hit;director;cheque;letter;arjun 1;indianFri, 29 Jan 2021 05:00:00 GMT స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పుష్ప". వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సుక్కు తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై కామన్ ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చెయ్యనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎవ్వరూ ఊహించని రీతిలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా ఒక్కసారిగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారనే చెప్పాలి. అయితే  ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే పుష్ప సినిమాను ఇలా హటాత్తుగా విడుదల తేదీ ప్రకటించడంపై మహేష్ బాబు ప్రభావం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మహేష్ బాబు కు చెక్ పెట్టేందుకే  పుష్ప టీమ్ హటాత్తుగా విడుదల తేదీని ప్రకటించిందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ తన నూతన చిత్రం "సర్కారు వారి పాట" ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని అనుకున్నారట.

 కానీ ఇంతలోనే  అల్లు అర్జున్ తన సినిమా విడుదలను ప్రకటించడంతో సర్కారు వారి పాట టీం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇక మహేష్ టీం వేరే డేట్‌ కోసం చూడాల్సిందే. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మరొకసారి ఈ ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడతారేమో చూడాలి.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: స్పీకర్‌కు బామ్మర్ది దెబ్బ వేస్తారా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>