PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections38e5059c-6a6e-4aca-a11c-5343d35d6a83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections38e5059c-6a6e-4aca-a11c-5343d35d6a83-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది విషయంలో వివాదాస్పదంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంత మందిని ఆయన అర్థం చేసుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పట్టున్న కొంతమంది నేతలకు ఆయన పదవులు ఇవ్వలేదు. దీని కారణంగా చాలామంది నాయకులు ప్రజల్లోకి వచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితులు ఉన్నాయని పార్టీ కోసం పని చేద్దాం అని ముందుకు వచ్చినా సరే చాలా మందికి చంద్రబాబు నాయుడు నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అtdp;telugu desam party;telugu;local language;yuva;partyటీడీపీలో ఇదేం ఖర్మో పాపంటీడీపీలో ఇదేం ఖర్మో పాపంtdp;telugu desam party;telugu;local language;yuva;partyFri, 29 Jan 2021 19:00:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది విషయంలో వివాదాస్పదంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంత మందిని ఆయన అర్థం చేసుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పట్టున్న కొంతమంది నేతలకు ఆయన పదవులు ఇవ్వలేదు. దీని కారణంగా చాలామంది నాయకులు ప్రజల్లోకి వచ్చే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితులు ఉన్నాయని పార్టీ కోసం పని చేద్దాం అని ముందుకు వచ్చినా సరే చాలా మందికి చంద్రబాబు నాయుడు నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు.

పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వచ్చిన చాలామంది యువ నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దెబ్బకు వెనకాడుతున్నారు. కొంతమంది నేతలు అయితే ఇప్పుడు పార్టీ కోసం పని చేయాలని ఉన్నా సరే అనవసరంగా ఎందుకు అనే భావనలోకి వెళ్లిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు కొందరికి పదవులు ఇచ్చే విషయంలో చూద్దాం చేద్దాం అన్నట్టు గా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. మరి యువ నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

పార్టీ లో చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీ కోసం చాలా వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు ప్రభుత్వం ఉన్నప్పుడు పదవులు రాలేదు ప్రతిపక్ష పార్టీగా ఉన్నా  కూడా పదవులు రాలేదు. దీంతో ఇప్పుడు ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా ముందుకు వచ్చి పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడం తో అసలు ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారా లేకపోతే ఇలాగే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తారా అనేది చూడాలి. అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో చాలా మంది నేతలు ముందుకు రాకపోవడం వెనుక ఇదే కారణమని అంటున్నారు.


ముత్యం లాంటి జెన్నీఫర్ నవ్వుకి ఫిదా అవుతున్న నెటిజన్స్.....

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>