Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuvuulu56d15111-4cb5-404d-90ef-0b22b5e7bf40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuvuulu56d15111-4cb5-404d-90ef-0b22b5e7bf40-415x250-IndiaHerald.jpgనువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మందికి తెలియదు.నవ్వులతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. నువ్వుల లడ్డు తయారు చేసుకొని తినడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. నువ్వులు తినాలని ఉన్నా అవి చేదుగా ఉంటాయని చాలామంది తినరు. కానీ నువ్వు నువ్వు ఊర్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, వాటిని వదలకుండా తింటారు. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... nuvuulu;iron;heart;sugar;chequeనువ్వులు ఆరోగ్యానికి, ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా...!నువ్వులు ఆరోగ్యానికి, ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా...!nuvuulu;iron;heart;sugar;chequeFri, 29 Jan 2021 07:00:00 GMTచెక్ పెట్టవచ్చు. నువ్వులు తినాలని ఉన్నా అవి చేదుగా ఉంటాయని చాలామంది తినరు. కానీ నువ్వు నువ్వు ఊర్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, వాటిని వదలకుండా తింటారు. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 నవ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ బాగా అందుతుంది.కాబట్టి నువ్వులను తీసుకోవడం చాలా మంచిది.

 రోజు నువ్వులు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. నువ్వులు తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.అందుకే రోజూ ఆహారంలో భాగంగా నువ్వులను తీసుకోవడం మంచిది.

 షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు నువ్వుల ను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చెక్కర స్థాయిలను అదుపు చేస్తుంది.

 జిడ్డు ముఖం ఉన్నవాళ్లు నువ్వుల నూనెను ముఖానికి బాగా మర్దన చేసే శనగపిండితో నలుగు పెట్టుకోవడం వల్ల ముఖం మెరుస్తూ ఉంటుంది.

 రోజు నువ్వులు తీసుకోవడం వల్ల ఉబ్బస వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. నువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

 నువ్వుల్లో ఉండే " సెసమాల్ " అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె వ్యాధుల నుండి కాపాడుతుంది.అందుకే నువ్వులను ఎక్కువగా తీసుకోవాలి.

 బెల్లం, నువ్వులు కలిపి మిక్స్ చేసుకొని తినడం వల్ల నీరసంగా ను, బలహీనంగా నూ ఉండేవారికి చాలా మంచిది.

 నువ్వు లో ఉండే పోషకాలు రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు బాగా పని చేయడానికి సహాయపడతాయి. కాబట్టి పువ్వులు తినడం వల్ల మంచి జరుగుతుంది.

 హైబీపీ తో బాధపడుతున్న వాళ్లు నువ్వుల నూనెతో చేసిన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది.

 నువ్వులను రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు పంపుతాయి.శరీరానికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి


జగడ్డ : తొలి విడత నామినేషన్లు షురూ.. జగన్ లో మొదలైన టెన్షన్..?

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?

రాజమౌళి నిక్ నేమ్ జక్కన్న కాదు మరేమిటో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: అసాంఘిక శక్తుల అరాచక దందాల నుండి, అభాగ్యులకు రక్షణ కరువేనా?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టోనా ? ఏమైందయ్యా బాబు ?

జగడ్డ : నిమ్మగడ్డను వదలని జగనోరు.. కేంద్రానికి లేఖ !

జగడ్డ : నేడే పంచాయతీ పోరు షురూ.. తొలిదశ ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>