PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/two-terrorist-deadin-an-encounterca6ca2de-d676-4565-9d87-8da5f839eb6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/two-terrorist-deadin-an-encounterca6ca2de-d676-4565-9d87-8da5f839eb6c-415x250-IndiaHerald.jpgతాజాగా జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు మరియు టెర్రరిస్టులకు మధ్య జరిగిన పోరులో మన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అలాగే ఇంకా ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన టెర్రరిస్టులను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొర పరిధిలోని మండూరలో శుక్రవారం (జనవరి 29) ఈ ఎన్‌కౌంటర్ జరిగిందిencounter;pakistan;smart phone;police;january;village;air;shatru1పుల్వామా ఎన్ కౌంటర్ లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలు....పుల్వామా ఎన్ కౌంటర్ లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలు....encounter;pakistan;smart phone;police;january;village;air;shatru1Fri, 29 Jan 2021 22:35:00 GMT


ఉగ్రవాదులు మండూర గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకొని శుక్రవారం ఉదయం నుంచి ఆ గ్రామాన్ని తమ అదుపులోకి తీసుకున్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలను టెర్రరిస్టులు ఖాతరు చేయలేదని చెప్పారు. గాలింపు చేస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు ఓ ఇంట్లో నుంచి గ్రెనేడ్ దాడులు చేసినట్లు వెల్లడించారు. దీంతో భద్రతా బలగాలు ఫైరింగ్ ఓపెన్ చేశారని.. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు. మృతి చెందిన టెర్రరిస్టుల సెల్ ఫోన్ డేటా విశ్లేషించగా వారికి పాక్ భూభాగం నుంచి ఆదేశాలు వచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదులకు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరుగుతుండగా ఒక ఉగ్రవాది హిజ్బుల్ టాప్ కమాండర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఆ డేటాను విశ్లేషించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.


మెగాస్టార్ కు అన్ని విధాలుగా కలిసొచ్చిన తేదీనే 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్...

చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ఎంత చెప్పిన చిరంజీవి వినకుండా తప్పు చేశాడా..?

బ్రేకింగ్ : 'కెజిఎఫ్ చాప్టర్ - 2' రిలీజ్ డేట్ ఫిక్స్ .... ఆరోజున పండుగకు సిద్ధం అవ్వండి ....!!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణుడి బాధలు ప్రభుత్వానికి పట్టవా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>