PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mistakes-in-his-40-years-political-historyda45650e-999e-420a-9930-91f5a1c8b851-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mistakes-in-his-40-years-political-historyda45650e-999e-420a-9930-91f5a1c8b851-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలతో ఆయన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు నామినేషన్ లు వేయడంతో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కొంత మందికి ఆయన స్వయంగా ఫోన్ లు కూడా చేయడం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ల గురించే ప్రధానంగా చర్చించారు. ప్రచారం విషయంలో కూడా పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచనలుchandrababu;pragathi;andhra pradesh;smart phone;whatsapp;capital;tdp;local language;central government;partyవాట్సాప్ నెంబర్ చెప్పిన చంద్రబాబువాట్సాప్ నెంబర్ చెప్పిన చంద్రబాబుchandrababu;pragathi;andhra pradesh;smart phone;whatsapp;capital;tdp;local language;central government;partyFri, 29 Jan 2021 13:22:16 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలతో ఆయన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు నామినేషన్ లు వేయడంతో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కొంత మందికి ఆయన స్వయంగా ఫోన్ లు కూడా చేయడం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  నామినేషన్ల గురించే ప్రధానంగా చర్చించారు.

ప్రచారం విషయంలో కూడా పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచనలు చేసారు. ఇక తాజాగా ఈ కార్యక్రమంలో తొలిదశ పంచాయితీ ఎన్నికల ప్రాంతాల టిడిపి నేతలు పాల్గొన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా టిడిపి అభివృద్ది ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఆదేశాలు ఇచ్చారు. పల్లె ప్రగతి-పంచసూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి’’ కరపత్రాలను ఇంటింటికి పంపిణి చేయాలి అని ఆయన సూచించారు. టిడిపి 5 ఏళ్లలో గ్రామాల్లో చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు.

గెలిస్తే మీ ఊరికి మీరేం చేస్తారో అభ్యర్ధులే వివరించాలి అని పేర్కొన్నారు. ప్రజలను మెప్పించాలి, ప్రజాదరణ పొందాలి అని సూచించారు. ఎక్కడ ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా, ఆటంకాలు సృష్టించినా రాజధాని అమరావతిలో టిడిపి కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి అని ఆయన సూచనలు చేసారు. 24గంటలు (రౌండ్ ద క్లాక్) పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశాం అని ఆయన తెలిపారు. కంట్రోల్ రూమ్ లో కాల్ సెంటర్ నెంబర్  7306299999 కు వెంటనే తెలియజేయాలి అని ఆయన వెల్లడించారు. ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను  వాట్సప్ నెంబర్ 7557557744కు పంపాలి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సలహాలు సూచనలు ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారు అన్నారు.  అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయాలని ఆదేశాలు ఇచ్చారు.


ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!

జగడ్డ : సర్కార్ కి మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన నిమ్మగడ్డ !

కాపు వేద‌న‌: వైసీపీలో కృష్ణా, గుంటూరు కాపులు నోరెత్తితే క‌ష్ట‌మేనా ?

జగడ్డ : ఏకంగా సజ్జలకే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ?

జగడ్డ : విశాఖలో ఆరు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్...?

రంగ‌రాజోరికి జ‌గ‌నోరి ఫైన‌ల్ బాల్‌ ఇదే ‌... సిక్స్ కొట్ట‌క‌పోతే అవుటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>