Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/olivia-morris-birthday-special-poster-from-rrr23e4d61c-e67f-456c-8400-fb91d2deeedb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/olivia-morris-birthday-special-poster-from-rrr23e4d61c-e67f-456c-8400-fb91d2deeedb-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈ ఇరువురు వీరులు కలిసి స్నేహం చేస్తే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాolivia morris;beauty;ntr;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;india;andhra pradesh;telangana;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;bahubali;hollywood;posters;allu sneha;nandamuri taraka rama rao;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;fidaa;chitramఅందమైన జెన్నిఫర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ఆర్ఆర్ఆర్’ టీంఅందమైన జెన్నిఫర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ఆర్ఆర్ఆర్’ టీంolivia morris;beauty;ntr;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;india;andhra pradesh;telangana;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;bahubali;hollywood;posters;allu sneha;nandamuri taraka rama rao;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;fidaa;chitramFri, 29 Jan 2021 15:00:00 GMTబాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈ ఇరువురు వీరులు కలిసి స్నేహం చేస్తే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలను జనాలకు పరిచయం చేస్తూ విడుదల చేసిన వీరి టీజర్ లు ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో మెగా చరణ్ కు జోడీగా బాలీవుడ్ చిన్నది ఆలియా భట్ నటిస్తోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా నటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఈ హాలీవుడ్ సుందరి పోస్టర్ ను విడుదల చేసింది ఈ సినిమా యూనిట్. ఈ రోజు ఈ సుందరి పుట్టిన రోజు.. అందుకే స్పెషల్ గా ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది ఆర్ఆర్ఆర్ టీం.

ఈ సినిమాలో ఈ హాలివుడ్ బ్యూటీ జెన్నిఫర్ పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో ఒలీవియా లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు ఆమె అందమైన నవ్వుకు ఫిదా అవుతున్నారు. కాగా దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియాకు అవకాశం రావడం మూలంగానే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇంతకు ముందు తన ఎవరు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఈ పాన్ ఇండియా సినిమా ద్వారా కోట్లాది మంది యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పరిచయం కాబోతోంది ఈ చిన్నది. కాగా ఈ పోస్టర్ ద్వారా ఇప్పటికే ఒలీవయాకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.


చంద్రబాబు చంద్రముఖిగా మారారా!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!

వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఏంటి ఇలా చెప్పాడు...?

అనసూయతో కార్తికేయ స్పెషల్ ఐటం.. జబర్దస్త్ భామ జోరు బాగుందే..!

కాపు వేద‌న‌: ప‌్ర‌కాశం వైసీపీ నేత‌ల క‌న్నీళ్లు... ఆ కులంలో జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బే...?

'నారప్ప' షాకింగ్ అప్ డేట్ : ఇది అసలు ఊహించనే లేదే.... !!

ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>