MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4ba1238d-e0a6-4aaf-96d5-2872c1635eea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4ba1238d-e0a6-4aaf-96d5-2872c1635eea-415x250-IndiaHerald.jpgమొన్నటి రోజున 938 నిన్నటి రోజున 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేసుకోవడంతో వేల కోట్లల్లో మదుపర్ల సంపద ఆవిరి అయిపోయింది. 50 వేల పాయింట్లకు సెన్సెక్స్ చేరుకున్న ఆనందం కల లా కరిగిపోయి వరసగా 5వ రోజు కూడ సూచీలను నష్టాలు వెంటాడాయి.విదేశీ మదుపర్లు ఒక్కసారిగా రకరకాల భయాలతో తమ షేర్లను అమ్మకాలకు పెట్టడంతో ఒత్తిడి పెరిగి ఇలా భారీ పతన దిశగా దిగజారిపోతోంది. సాధారణ బడ్జెట్ సమర్పించే తేది దగ్గర పడుతున్న పరిస్థితులలో భారీ మదుపర్లు భారీ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపడం ఈ పతmoney money;sampada;american samoa;vegetable market;european union;aaviri;indianడబ్బే డబ్బు : భారీ పతనంతో లక్షల కోట్లల్లో కరిగిపోతున్న సంపద !డబ్బే డబ్బు : భారీ పతనంతో లక్షల కోట్లల్లో కరిగిపోతున్న సంపద !money money;sampada;american samoa;vegetable market;european union;aaviri;indianFri, 29 Jan 2021 11:00:00 GMTమొన్నటి రోజున 938 నిన్నటి రోజున 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేసుకోవడంతో వేల కోట్లల్లో మదుపర్ల సంపద ఆవిరి అయిపోయింది. 50 వేల పాయింట్లకు సెన్సెక్స్ చేరుకున్న ఆనందం కల లా కరిగిపోయి వరసగా 5వ రోజు కూడ సూచీలను నష్టాలు వెంటాడాయి.


విదేశీ మదుపర్లు ఒక్కసారిగా రకరకాల భయాలతో తమ షేర్లను అమ్మకాలకు పెట్టడంతో ఒత్తిడి పెరిగి ఇలా భారీ పతన దిశగా దిగజారిపోతోంది. సాధారణ బడ్జెట్ సమర్పించే తేది దగ్గర పడుతున్న పరిస్థితులలో భారీ మదుపర్లు భారీ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపడం ఈ పతనానికి కారణం. దీనికితోడు అమెరికా ఫెడ్ సమావేశం ఉద్దీపన పై అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితులు ఐరోపా మార్కెట్ భారీ నష్టపోతూ ఉన్న పరిస్థితులలో వాటన్నింటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పై పడింది.


ఇలా ఈ షేర్ల పతనం ఈ వారాంతం వరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. బడ్జెట్ రాబోయే సోమవారం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ భారత ప్రజల అంచనాలకు అనుగుణంగా లేకపోతే ఈ పతనం మరింత వేగవంతం అయ్యే ఆస్కారం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాబోతున్నా బడ్జెట్ లో పారిశ్రామిక రంగానికి అనేక ప్రోత్సాహ పడకాలతో పటు అనేక ప్యాకేజీలకు సంబంధించి ఒక ప్రకటన వచ్చే ఆస్కారం ఉన్న పరిస్థితులలో ఆ ప్రకటనతో మదుపర్లలో ధైర్యం వచ్చి తిరిగి షేర్ మార్కెట్ వచ్చే వారం కోలుకునే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.


గత రెండు రోజులు షేర్ మార్కెట్ ఏ దశలోను కోలుకొని పరిస్థితులలో ఎక్కువగా ఇన్ ట్రా డే చేసే మదుపర్లు బాగా నష్టపోయారు. దీనికితోడు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రెండు పైసలు పెరిగినప్పటికీ ఈ పరిణామం మదుపర్లలో పెద్దగా ధైర్యాన్ని నింపలేకపోయింది. ఇలాంటి పరిస్థితులలో చిన్న తరహా మదుపర్లు జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు వస్తున్నాయి..  




జ‌గ‌నోరు ఊహించ‌లేదు.. బాబోరు ఇలా చేస్తార‌ని..!!

జగడ్డ: మొబైల్ యాప్ తో భయపెడుతున్న నిమ్మగడ్డ..

జగడ్డ : సీమ మీద నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్.. నేడు రేపు అక్కడే..అదే అసలు రీజన్ !

భారీ అప్ డేట్ : ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ...!!

జ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!

జగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?

జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>