PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-serious-on-his-cabinet-minister4886145b-744b-4c95-9cbb-5ab8c7e58dd5-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాలో ఎక్కువగా కొన్ని వార్తలు వచ్చాయి. అవి ఏంటి అంటే తెలంగాణ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసేవారు కాదు అని. ప్రజలతో మాట్లాడకపోతే ఎవరు అయినా ఎలాంటి పార్టీ అయినా సరే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. తెరాస ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ వైఖరి ప్రధాన కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం kcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;chief minister;partyఎమ్మెల్యేలతో ఇప్పుడైనా కేసీఆర్ మాట్లాడతారా...?ఎమ్మెల్యేలతో ఇప్పుడైనా కేసీఆర్ మాట్లాడతారా...?kcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cm;chief minister;partyFri, 29 Jan 2021 08:00:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాలో ఎక్కువగా కొన్ని వార్తలు వచ్చాయి. అవి ఏంటి అంటే తెలంగాణ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసేవారు కాదు అని. ప్రజలతో మాట్లాడకపోతే ఎవరు అయినా ఎలాంటి పార్టీ అయినా సరే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. తెరాస ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ వైఖరి ప్రధాన కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పటికి కూడా ఆయన ప్రజల్లోకి రాకపోవడంతో ఆయనను అన్ని విధాలుగా బిజెపి ఇబ్బంది పెట్టేస్తుంది. సీఎం కేసీఆర్ ని భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ వస్తున్న సరే సియం కేసిఆర్ మాత్రం ఎమ్మెల్యేలతో సమావేశం కావడం గానీ ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం కానీ చేయడం లేదు. ఇక ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం కూడా సీఎం కేసీఆర్ చేసినట్టుగా ఎక్కడ వార్తలు కూడా రాలేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న సమయంలో కూడా ఆయన ఇలాగే చేస్తున్నారు.

అలాగే ఎమ్మెల్యేలకు ఎలాంటి సూచనలు సలహాలు గాని పరిపాలనలో తన అనుభవాలను పంచుకోవటానికి గాని ముందుకు రావడం లేదు. లేకపోతే ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం గానీ నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవడం గానీ ఏనాడు చేసిన పరిస్థితి లేదని చెప్పాలి. దీని కారణంగా టిఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముందు నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో భారతీయ జనతాపార్టీ ప్రధానంగా సిఎం కేసీఆర్ ని టార్గెట్ చేసి తిడుతున్నా ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటున్నారు.


జగడ్డ : తొలి విడత నామినేషన్లు షురూ.. జగన్ లో మొదలైన టెన్షన్..?

జగ‌డ్డ: విజయనగరం - పంచాయతీ ఎన్నికల్లో ఈ జిల్లా స్పెషల్ తెలుసా..?

రాజమౌళి నిక్ నేమ్ జక్కన్న కాదు మరేమిటో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: అసాంఘిక శక్తుల అరాచక దందాల నుండి, అభాగ్యులకు రక్షణ కరువేనా?

హెరాల్డ్ సెటైర్ : పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టోనా ? ఏమైందయ్యా బాబు ?

జగడ్డ : నిమ్మగడ్డను వదలని జగనోరు.. కేంద్రానికి లేఖ !

జగడ్డ : నేడే పంచాయతీ పోరు షురూ.. తొలిదశ ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>