GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/pasidi-priyulaku-maro-good-news-malli-thaggina-dharaadbac6fe-3cc9-40f7-87ed-cda66e92f33f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/pasidi-priyulaku-maro-good-news-malli-thaggina-dharaadbac6fe-3cc9-40f7-87ed-cda66e92f33f-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా కిందకు దిగి వస్తుంది. మూడు రోజులుగా ధరలు స్వల్పంగా కిందకు కదులుతున్నాయి. ఈరోజు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. వెండి రేటు భారీగా కిందకు దిగి వచ్చింది. gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;customer;international;indian;good newwzపసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన ధర..!!పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన ధర..!!gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;customer;international;indian;good newwzFri, 29 Jan 2021 14:00:00 GMTపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా కిందకు దిగి వస్తుంది. మూడు రోజులుగా ధరలు స్వల్పంగా కిందకు కదులుతున్నాయి. ఈరోజు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. వెండి రేటు భారీగా కిందకు దిగి వచ్చింది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇండియన్ మార్కెట్ లో కూడా రేట్లు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తుంది. హైదరాబాద్ లో శుక్రవారం బంగారు ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.49,800 కు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణించింది. రూ.45,650కు చేరింది.


పసిడి ధరల పై వెండి ధరలు కూడా ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలిసిందే.. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,700 పతనమైంది. దీంతో వెండి ధర రూ. 66,000కు క్షీణించింది. వెండి కొనేవాళ్లకు మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. బంగారం , వెండి ధరలు ఒకేసారి తగ్గడం కొనుగోలు దారులకు భారీ షాక్ అనే చెప్పాలి. వెండి ధరలు కిందకు దిగిరావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి వస్తువులకు డిమాండ్ తగ్గంతో ధర కిందకు కదిలింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదల తో 1844 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.73 శాతం పెరుగుదలతో 26.37 డాలర్లకు పెరిగింది. 


కూతురు గురించి అలా మాట్లాడి షాక్ ఇచ్చిన కమలహాసన్...?

'నారప్ప' షాకింగ్ అప్ డేట్ : ఇది అసలు ఊహించనే లేదే.... !!

ప్ర‌కాశంలో జ‌గ‌నోరి మామకు మామూలు క‌ష్టాలు కాదుగా...?

జగడ్డ: నిమ్మగడ్డ సారూ..."టెంపరరీ మైగ్రేటెడ్‌" క్లాజ్ కింద ఓటు వేస్తారా...?

జగడ్డ : విశాఖలో ఏకగ్రీవాలు చెల్లవు...?

జగడ్డ : బాబోరి పార్టీ మీద నిమ్మగడ్డ యాక్షన్...?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>