MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drugarao-month-amount4abbe60a-42fa-4a8e-bf18-354a65148a55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drugarao-month-amount4abbe60a-42fa-4a8e-bf18-354a65148a55-415x250-IndiaHerald.jpgటిక్ టాక్ ద్వారా పరిచయమయ్యి స్టార్స్ లాగా ఎంతోమంది మారిన విషయం మనందరికీ తెలిసిందే. వారిలో ఒకరే దుర్గా రావు దంపతులు. టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. దుర్గారావు అతని భార్య గంగారత్నం కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు ఎంతో గొప్పగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక దీని ద్వారా వీరిద్దరి క్రేజీ ఎంతగా పెరిగిందంటే ఢీ, జబర్దస్త్ ప్రోగ్రాం లో కూడా వీరిద్దరి గురించే టాక్. ఇక ప్రస్తుతం ఏ పండుగ వచ్చినా.. ఆ పండుగ ఈవెంట్ లో మాత్రం దుర్గా రావు దంపతులు తప్పకుండా కనిపిస్తుంటారు. drugarao,month,amount;varsha;geum;jabardasth;festival;media;youtube;you tube;event;wife;silver;manam;adirindi;krackదుర్గారావు దంపతులు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?దుర్గారావు దంపతులు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?drugarao,month,amount;varsha;geum;jabardasth;festival;media;youtube;you tube;event;wife;silver;manam;adirindi;krackFri, 29 Jan 2021 13:12:44 GMTటిక్ టాక్ ద్వారా పరిచయమయ్యి  స్టార్స్  లాగా ఎంతోమంది మారిన విషయం మనందరికీ తెలిసిందే. వారిలో ఒకరే  దుర్గా రావు దంపతులు. టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. దుర్గారావు అతని భార్య గంగారత్నం కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు ఎంతో గొప్పగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక దీని ద్వారా వీరిద్దరి క్రేజీ ఎంతగా పెరిగిందంటే ఢీ, జబర్దస్త్ ప్రోగ్రాం లో కూడా వీరిద్దరి గురించే టాక్. ఇక ప్రస్తుతం ఏ పండుగ వచ్చినా.. ఆ పండుగ ఈవెంట్ లో మాత్రం దుర్గా రావు దంపతులు తప్పకుండా కనిపిస్తుంటారు.

అలా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన దుర్గారావు దంపతులు,  ఆ తర్వాత బుల్లి తెరపై వస్తున్న ఢీ, జబర్దస్త్ ప్రోగ్రాం లో కనిపించే స్టేజ్ కి వచ్చారు.  ఇక అలా దుర్గా రావు దంపతులు ఇక త్వరలోనే వెండితెరపై  కూడా కనిపిస్తారు అని అనుకుంటున్న సమయంలోనే.. రీసెంట్ గా విడుదలైన క్రాక్  సినిమాలో  కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మరోపక్క జీ తెలుగు చానల్లో మొన్నటి వరకు ప్రసారమైన బొమ్మ అదిరింది ప్రోగ్రాం లో కూడా దుర్గారావు జంట కనిపించి, నవ్వుల వర్షం కురిపించారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ క్రేజీ జంటకు అనేక ఈవెంట్ లో పాల్గొనాలని,ఆఫర్స్ కూడా వస్తున్నాయట. ఇక  షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో పాటు టీవీలో ప్రసారమయ్యే లైవ్ గేమ్ షోలో కూడా పాల్గొనేందుకు కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత కూడా  యూ ట్యూబ్ లో అనేక ఇంటర్వ్యూ లతోపాటు వీడియోలు చేసిన వీళ్లిద్దరూ  నెలకు భారీ స్థాయిలోనే డబ్బులు సంపాదిస్తున్నారట.

కేవలం ఒక యూట్యూబ్ ద్వారానే వీళ్లిద్దరూ నెలకు లక్షకుపైగా సంపాదిస్తున్నారు అంటే, అది అతిశయోక్తి కాదు. సామాన్యులుగా  సోషల్ మీడియాలో అడుగుపెట్టి, సెలబ్రిటీల రేంజ్ కి ఎదిగిన ఈ దంపతులు ఇటీవల వెండి తెరపై కూడా కనిపించి, అందరిని మెప్పించారు. ఈ దంపతులిద్దరూ కేవలం ఒక యూట్యూబ్ ద్వారానే  నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తుంటే మిగతా ఈవెంట్స్, టీ వీ షోస్, సినిమాల సంగతేంటి. ఏది ఏమైనా దుర్గారావు దంపతులకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.




మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడుతున్నారా.. ఈ తప్పులు మాత్రం చేయకండి..?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!

జగడ్డ : సర్కార్ కి మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన నిమ్మగడ్డ !

కాపు వేద‌న‌: వైసీపీలో కృష్ణా, గుంటూరు కాపులు నోరెత్తితే క‌ష్ట‌మేనా ?

జగడ్డ : ఏకంగా సజ్జలకే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ?

జగడ్డ : విశాఖలో ఆరు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్...?

రంగ‌రాజోరికి జ‌గ‌నోరి ఫైన‌ల్ బాల్‌ ఇదే ‌... సిక్స్ కొట్ట‌క‌పోతే అవుటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>