PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా సరే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఘోరంగా తప్పులు జరుగుతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో అమలు కావడం లేదని ఆందోళన ఎక్కువగా వ్యక్తమవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందిస్తున్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. టీడీys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;tdp;ycp;partyజగనోరు బాబోరిలా ముంచుకుంటారా...?జగనోరు బాబోరిలా ముంచుకుంటారా...?ys jagan;amala akkineni;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;tdp;ycp;partyFri, 29 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా సరే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఘోరంగా తప్పులు జరుగుతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో అమలు కావడం లేదని ఆందోళన ఎక్కువగా వ్యక్తమవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందిస్తున్నారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.

టీడీపీ హయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది అని చాలా మంది అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసహనంగా ఉన్నారని ఎక్కువగా ప్రచారం జరిగింది. వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఖచ్చితంగా పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని వైసీపీ కార్యకర్తలు దూరమైతే మాత్రం పార్టీ ప్రజలలోకి వెళ్ళడం ఇబ్బంది కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. చాలా మంది కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా అందడం లేదు. కనీసం ఇళ్ళ పట్టాల విషయంలో కూడా పార్టీకి పనిచేసిన కార్యకర్తలను అందకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది.

గతంలో తెలుగుదేశం పార్టీ ఈ తప్పులు చేసి పార్టీని పూర్తిగా నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు నాయుడు వైసిపి కార్యకర్తలు ఆకట్టుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా కార్యకర్తలకు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ మీడియాలో వార్తలు వస్తున్న సరే పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక జగన్ కు సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే పార్టీకి గ్రామాల ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు.


మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడుతున్నారా.. ఈ తప్పులు మాత్రం చేయకండి..?

యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి...!

జగడ్డ : సర్కార్ కి మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన నిమ్మగడ్డ !

కాపు వేద‌న‌: వైసీపీలో కృష్ణా, గుంటూరు కాపులు నోరెత్తితే క‌ష్ట‌మేనా ?

జగడ్డ : ఏకంగా సజ్జలకే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ?

జగడ్డ : విశాఖలో ఆరు పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్...?

రంగ‌రాజోరికి జ‌గ‌నోరి ఫైన‌ల్ బాల్‌ ఇదే ‌... సిక్స్ కొట్ట‌క‌పోతే అవుటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>