TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/real-me-red-mi-phonesc4a8a93a-d839-4ff4-a8ca-39a0975367d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/real-me-red-mi-phonesc4a8a93a-d839-4ff4-a8ca-39a0975367d2-415x250-IndiaHerald.jpgఒక కొత్త మార్కెట్ లోకి వచ్చిందంటే ఆ ఫోన్ గురించి తెలుసుకోవడమే కాదు.. కొనాలని కూడా అనుకుంటారు. అలాంటిది ఒకేసారి రెండు ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయితే రచ్చ మాములుగా ఉండదని అంటున్నారు. ఇప్పుడు రెండు ప్రముఖ మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్స్ ను విడుదల చేసే యోచనలో ఉన్నారు. రెడ్‌మీ, రియల్‌మీ కంపెనీలు త్వరలో కొత్త ఫోన్లతో సందడి చేయనున్నాయి. రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో, రియల్‌మీ ఎక్స్‌ సిరీస్‌లో రెండు మోడల్స్‌ని తీసుకొస్తున్నాయి. రియల్‌మీ ఫిబ్రవరి 4 తేదీన మార్కెట్లో విడుదల చేస్తుంటే..రెడ్‌మీ విడుదల real me, red mi phones;mp;smart phone;february;vegetable market;news;racchaమార్కెట్ లోకి రానున్న రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లు ఇవే..మార్కెట్ లోకి రానున్న రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లు ఇవే..real me, red mi phones;mp;smart phone;february;vegetable market;news;racchaFri, 29 Jan 2021 03:00:00 GMTమార్కెట్ లోకి వచ్చిందంటే ఆ ఫోన్ గురించి తెలుసుకోవడమే కాదు.. కొనాలని కూడా అనుకుంటారు. అలాంటిది ఒకేసారి రెండు ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయితే రచ్చ మాములుగా ఉండదని అంటున్నారు. ఇప్పుడు రెండు ప్రముఖ మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్స్ ను విడుదల చేసే యోచనలో ఉన్నారు. రెడ్‌మీ, రియల్‌మీ కంపెనీలు త్వరలో కొత్త ఫోన్లతో సందడి చేయనున్నాయి. రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో, రియల్‌మీ ఎక్స్‌ సిరీస్‌లో రెండు మోడల్స్‌ని తీసుకొస్తున్నాయి. రియల్‌మీ ఫిబ్రవరి4 తేదీన మార్కెట్లో విడుదల చేస్తుంటే..రెడ్‌మీ విడుదల తేదీపై సమాచారంలేదు. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.



ఆ ఫోన్ల పూర్తి వివరాలు , ధర ఎంతో తెలుసుకుందాము.. రెడ్‌మీ నోట్‌ 10, నోట్‌ 10 ప్రో మోడల్స్‌లో 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే తో రానుంది.ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. నోట్‌ 10 ప్రో మోడల్‌ 6జీబీ ర్యామ్‌/64జీబీ, 6జీబీ/128జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్లో తీసుకొస్తారు. నోట్‌ 10 మోడల్‌ 4జీబీ ర్యామ్‌/64జీబీ, 6జీబీ ర్యామ్‌/64జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో లభిస్తుందని సమాచారం. అంతేకాదు స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తుంది. 



రియల్ మీ ఎక్స్‌7 5జీ.. ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఇంచు మించు ముందు వచ్చిన ఫోన్ లాగే ఉంటాయి..ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎక్స్‌7 5జీలో సూపర్‌ అమోలెడ్‌ ఫుల్-హెచ్‌డీ, ఎక్స్‌7 ప్రో 5జీలో సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎక్స్‌7లో వెనక వైపు మూడు, ఎక్స్‌7 ప్రోలో నాలుగు కెమెరాలు ఉంటాయి. వీటిలో 64 ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీతో పాటు ఎక్స్‌7ప్రోలో అదనంగా మరో 2ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఎక్స్‌7లో 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.6జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 256జీబీ వేరియంట్లో లభిస్తాయి. వీటి ధర రూ. 15,000 నుంచి రూ. 36,000 మధ్య ఉంటుందని టాక్.. మరో కొద్ది రోజుల్లో మార్కెట్ లోకి రానున్న ఈ ఫోన్లు ఏ మాత్రం ఆకట్టుకుంటాయో చూడాలి.. 



జగన్ భజన చేస్తున్న రాపాకకు ఫిక్స్ చేసిన పవన్...సైకిల్‌తో సవారీ ఉంటుందా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>