MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega3cfdd025-bea3-4084-95cc-055bea12d203-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega3cfdd025-bea3-4084-95cc-055bea12d203-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కి పండుగే వస్తోంది. అలాంటి ఇలాంటి పండుగ కాదు, కెరటాలతో పోటీ పడుతూ జోరు చేసే పండుగే. దాదాపుగా ఏడాది పాటు ఫుల్ సైలెంట్ గా ఉన్న సినీ ఇండస్ట్రీ ఇపుడే జూలు విదిల్చింది. ఆ రీ సౌండ్ ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. mega;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;krish;pawan kalyan;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;rrr movie;cinema;festival;december;film industry;industry;october;hero;vaishnav tej;arjun 1టాలీవుడ్ మీద మెగా యుద్ధం...తట్టుకోలేరా...?టాలీవుడ్ మీద మెగా యుద్ధం...తట్టుకోలేరా...?mega;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;krish;pawan kalyan;prince;ram pothineni;varun;varun sandesh;varun tej;tollywood;rrr movie;cinema;festival;december;film industry;industry;october;hero;vaishnav tej;arjun 1Fri, 29 Jan 2021 11:00:00 GMTటాలీవుడ్ కి పండుగే వస్తోంది. అలాంటి ఇలాంటి పండుగ కాదు, కెరటాలతో పోటీ పడుతూ జోరు చేసే పండుగే. దాదాపుగా ఏడాది పాటు ఫుల్ సైలెంట్ గా ఉన్న సినీ ఇండస్ట్రీ ఇపుడే జూలు విదిల్చింది. ఆ రీ సౌండ్ ఎలా ఉంటుంది అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.

టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ మెగా వారిదే. వారి ఇంట్లోనే దాదాపుగా డజన్ దాకా హీరోలు ఉన్నారు. వీరంతా కలసి ఒక సినిమా చేస్తేనే ప్రతీ నెల ఒక సినిమా వచ్చి థియేటర్లలో గోల చేస్తుంది. అలాంటిది ఇపుడు ఒకటి కాదు రెండూ, వీలైతే మూడు అన్నట్లుగా మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఫిబ్రవరిలో మొదలుపెట్టి డిసెంబర్ దాకా రానున్నాయి.

దాంతో మెగా క్యాంప్ నుంచి పెద్ద సైన్యమే యుద్ధానికి రెడీ అవుతోంది అని చెప్పాలేమో. ఫిబ్రవరిలో  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో మొదలుపెడితే ఇక వరసపెట్టి వారి క్యాంప్ సినిమాలే ఉన్నాయట. వైష్ణవ్ తేజ్ మరో సినిమా క్రిష్ డైరెక్ట్ చేసినది ఇదే ఏడాది వస్తోంది. మరో మేనల్లుడు సాయి తేజ్ కూడా రెండు సినిమాలు ఇదే ఏడాది కి రిలీజ్ కొట్టబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే వకీల్ సాబ్, అయ్యప్పనుం కోషియం ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ ఆచార్య మూవీ మేలో వస్తోంది.

అదే విధంగా అల్లు అర్జున్ మూవీ పుష్ప ఆగస్ట్ లో వస్తే రామ్ చరణ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో వస్తోంది. ఇక మరో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కచ్చితంగా రెండు సినిమాలను ఇదే ఏడాది  వదులుతాను అంటున్నాడు. ఈ లిస్ట్ చూస్తూంటే మెగా సందడి ముందు మిగిలిన హీరోల సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా అన్న టెన్షన్ కూడా ఉందిట. చూడాలి మరి మెగా కేక ఏ రేంజిలో ఉంటుందో.




జ‌గ‌నోరు ఊహించ‌లేదు.. బాబోరు ఇలా చేస్తార‌ని..!!

జగడ్డ: మొబైల్ యాప్ తో భయపెడుతున్న నిమ్మగడ్డ..

జగడ్డ : సీమ మీద నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్.. నేడు రేపు అక్కడే..అదే అసలు రీజన్ !

భారీ అప్ డేట్ : ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన ఫిక్స్ ...!!

జ‌గ‌నోరిపై వైసీపీలో క‌మ్మోళ్ల కోపం మామూలుగా లేదే...!

జగడ్డ : మూడో కన్ను తెరచిన నిమ్మగడ్డ...మూడేది ఎవరికో...?

జగడ్డ: నిమ్మగడ్డతో మళ్లీ కయ్యానికి జగనోరు సిద్ధం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>