HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/health-benefits-of-having-ginger-22a81e2e-7da7-4182-a16e-7fa651962e52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/health-benefits-of-having-ginger-22a81e2e-7da7-4182-a16e-7fa651962e52-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సాధారణంగా చాలా మంది జ్వరాలు ఇంకా అనేక రోగాలతో బాధ పడుతూ వుంటారు.ఇంకా దెబ్బలు తగిలినప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. అవి తగ్గాలంటే యాంటి బయోటిక్ అవసరం. ఇక మన వంటింట్లోనే మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంటుంది. ఇక ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల నిత్యం ఆరోగ్యంగా వుంటారు. వెల్లుల్లిలో వుండే ఔషద గుణాలు మరెందులోను ఉండవు. వెల్లులిలో యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. రోజూ వంటల్లో వెల్లులిని చేర్చితhealth;nithya new;prakruti;india;ginger;turmeric;aqua;letter;neem;cinnamonఈ పదార్ధాలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు ...నిత్యం ఆరోగ్యంగా వుంటారు...ఈ పదార్ధాలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రావు ...నిత్యం ఆరోగ్యంగా వుంటారు...health;nithya new;prakruti;india;ginger;turmeric;aqua;letter;neem;cinnamonFri, 29 Jan 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సాధారణంగా చాలా మంది జ్వరాలు ఇంకా అనేక రోగాలతో బాధ పడుతూ వుంటారు.ఇంకా దెబ్బలు తగిలినప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. అవి తగ్గాలంటే యాంటి బయోటిక్ అవసరం. ఇక మన వంటింట్లోనే మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంటుంది. ఇక ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల నిత్యం ఆరోగ్యంగా వుంటారు. వెల్లుల్లిలో వుండే  ఔషద గుణాలు మరెందులోను ఉండవు. వెల్లులిలో యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. రోజూ వంటల్లో వెల్లులిని చేర్చితే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.ప్రకృతి అందించిన తీయని ఔషదం తేనె. రోజూ దాల్చిన చెక్క, తేనె సమపాళ్లలో కలుపుకుని ఒక చెంచా చొప్పున తీసుకుంటే చాలు శరీరంలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుంది. తేనెలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీమైక్రోబియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.వేపలో యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా  ఉంటాయి.

వేప ఆకులను నేరుగా ఉపయోగిస్తే చాలా లాభాలున్నాయి. మొటిమలు తదితర స్కిన్ ఇన్ఫెక్షన్లకు వేప మంచి ఔషదం. వేప పుల్లతో దంతాలను తోమడం మంచిదే. దీనివల్ల పళ్లు బలంగా ఉంటాయి. చిగుళ్ల సమస్య దరి చేరదు.పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది. నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ రెట్టింపు కాకుండా పసుపు నియంత్రిస్తుంది. పసుపులో ఉండే యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.యాంటీబయోటిక్ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి.

ఇవి బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి.శ్వాసకోశ సంబంధిత సమస్యలతోపాటు చిగుళ్ల ఇన్ఫెక్షన్లను అల్లం తగ్గిస్తుంది. కాబట్టి.. ఉదయాన్నే వెచ్చగా ఒక గ్లాసు అల్లం టీ తాగితే మంచిది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


PRC ని తిరస్కరించిన తెలంగాణ ఉద్యోగులు.... ఎందుకు...?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>