Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidentf8c98f19-ad69-4270-9cc2-a9d2579c77f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidentf8c98f19-ad69-4270-9cc2-a9d2579c77f2-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగింది అంటే చాలు ముందుగా అందరూ కంగారు పడిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కంగారులో ఏం చేయాలో కూడా పాలుపోక చివరికి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు పెడతారు. అక్కడ ఉన్న మిగతా వారి గురించి ఎవరూ ఆలోచించరు. తాము ప్రాణాలతో బతికి బయట పడితే చాలు అని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇక ఇతరుల ప్రాణాలు కూడా రక్షించడానికి ప్రమాదం ముంచుకొచ్చిన సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచిస్తూ ప్రమాదం జరగకుండా ఆలోచన చేస్తారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మహిళ చూపించిన ధైరfire;women;media;youtube;bike;petrol;woman;carbon dioxide;kali;fidaa;paruguవైరల్ వీడియో : అందరూ భయపడ్డారు.. కానీ ఆమె మాత్రం కాదు..?వైరల్ వీడియో : అందరూ భయపడ్డారు.. కానీ ఆమె మాత్రం కాదు..?fire;women;media;youtube;bike;petrol;woman;carbon dioxide;kali;fidaa;paruguFri, 29 Jan 2021 09:10:00 GMT మహిళ చూపించిన ధైర్యసాహసాలకు సోషల్ మీడియా  ఫిదా అవుతుంది.



 సాధారణంగా పెట్రోల్ బంకుల్లో కాస్త మంటలు వచ్చాయి అంటే చాలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఇక పెట్రోల్ బంక్ మొత్తం మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే పెట్రోల్ బంకులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన సమయంలో అందరూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక పెట్రోల్ బంక్ మొత్తం కాలి పోతూ ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇక్కడ జరిగింది. పెట్రోల్ కొట్టించుకోడానికి కొన్ని వాహనాలు  వచ్చాయి. బంకు దగ్గర  ఇంతలో ఒక బండి పెట్రోల్ ట్యాంక్ వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.



 దీంతో అందరూ భయంతో పరుగులు పెట్టారు కానీ ఒక మహిళ మాత్రం ధైర్యసాహసాలను చూపించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  పెట్రోల్ బంకులో ఎప్పటిలాగే అందరూ పెట్రోల్ కొట్టించుకోవడం కోసం  వచ్చారు. ఈ క్రమంలోనే బైక్ ట్రాలీ  ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో అక్కడ ఉన్న వారందరూ కూడా పరారయ్యారు. కానీ అక్కడే పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న మహిళ మాత్రం ఎంతో సమయస్ఫూర్తితో పక్కనే ఉన్న కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ తో మంటలు ఆర్పి  ధైర్యసాహసాలను చాటింది.


జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరిపై కుత‌కుత‌లాడుతోన్న రాజ‌ధాని రెడ్లు...!

జగడ్డ : పేదల ఆశలతో ఆటలా..జగనోరు ??

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువు

జగడ్డ: జగనోరు ఇప్పటికైనా బుద్ది మార్చుకోండి.. ఎంపీ సెటైర్..

జ‌గ‌డ్డ‌: జ‌గ‌న్‌ని కాపాడుతూ... మ‌నం ఇరుక్కుంటున్నామా..!

జ‌గ‌డ్డ : నిమ్మ‌గ‌డ్డ‌కు కృష్ణా జిల్లాలోనే ఓటు ఉంటుందా..? అధికారులు జుట్టు పీక్కుంటున్నారుగా

జ‌గ‌నోరు చివ‌రి నిముషంలో వెన‌క్కి త‌గ్గారా ? ఏంటా సంచ‌ల‌న నిర్ణ‌యం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>